నవ తెలంగాణ కోడంగల్
కొడంగల్ మండలం హస్నాబాద్ గ్రామంలో 2021 సంవత్సరానికి చెందిన వీరభద్రేశ్వర ఆలయ కమిటీ నూతన సంవత్సర క్యాలెండర్ సర్పంచ్ పకీరప్ప, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు సిద్ధి లింగప్ప లు ఆవిష్కరించారు, ఈ కార్యక్రమంలో వీరభద్రేశ్వర స్వామి కమిటీ అధ్యక్షులు పొట్ట హనుమయ్య, టిఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు చంద్ర ప్రకాష్, లక్ష్మారెడ్డి, మధుసూదన్ రెడ్డి, రాములు, నర్సన్ గౌడ్, బికే నరసింహులు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 24 Jan,2021 05:55PM