నవ తెలంగాణ కంటేశ్వర్
ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ లోని తన స్వగృహంలో కేర్ డిగ్రీ కళాశాల క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. క్యాలెండర్‌ను అంటే కేవలం తేదీలు రోజులు మాత్రమే కావు మన జ్ఞాపకాలు ముడి వేసుకొని ఉంటాయని అన్నారు. క్యాలెండర్‌లో గడిచిన కాలాన్ని చూసుకుంటే ఎప్పుడు మధురంగానే ఉంటుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కేర్ డిగ్రీ కళాశాల చదువుతోపాటు ఎన్సిసి మరియు ఆటలను ప్రోత్సహించడం చాలా సంతోషకరం అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ నరాల సుధాకర్ తో పాటు ప్రిన్సిపల్ బాలకృష్ణ, ఘనపురం దేవేందర్, కొయ్యడ శంకర్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 24 Jan,2021 06:36PM