నవతెలంగాణ-డిచ్ పల్లి
పేదలు నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక వరం లాగా మారింద ని లబ్ధిదారులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఎంఎల్ సి వి గంగాధర్ గౌడ్ అన్నారు. ఆదివారం మండలంలోని ని రాంపూర్ గ్రామ పంచాయతీ లో వి.జి.గౌడ్ రిలీఫ్ ఫండ్ చెక్కును పల్లొల్ల సవిత రాజు కు అందజేశారు.ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి ఓడ్డం నర్సయ్య,సర్పంచ్ పాపాయి తిరుపతి గారు, ఉప సర్పంచ్ వెంకన్నోల్ల రమేష్, ఎంపిటిసి పోతర్ల సుజాత రవి , ఉప అధ్యక్షులు ఆసది గంగాధర్, ప్రధాన కార్యదర్శి సి. విజయ్ , కుమ్మరి గంగాధర్ , కాయితి రాజ్ కుమార్ గ, మాదం సంపత్ , ప్రమొద్, కర్రెమొల్ల సుమన్, శేరు చిన్న విరయ్య, కర్రెసాయన్నోల్ల రాజశేఖర్, తెడ్డు నరేష్, పసుల కిష్టయ్య , ఈరమొల్ల శ్రీకాంత్ , ఈర్ల ఆశన్న గ్రామ యువకులు పాల్గొన్నరు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 24 Jan,2021 07:00PM