నవతెలంగాణ-భిక్కనూర్
మండలంలోని తిప్పాపూర్ గ్రామ రెడ్డి సంక్షేమ సంఘ అధ్యక్షునిగా మాజీ సింగిల్విండో చైర్మన్ వంగెటి చిన్న నర్సారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం తిప్పాపూర్ లో రెడ్డి సంక్షేమ సంఘ భవనంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు, ఉపాధ్యక్షులుగా ఏనుగు బాపు రెడ్డి, కుంట గంగారెడ్డి, కార్యదర్శిగా బోరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, కోశాధికారిగా పైడి నరేందర్ రెడ్డి, కమిటీ సభ్యులుగా కుంట సాయి రెడ్డి,వంగెటి ఆనంద్ రెడ్డి, నాగర్తి మల్లేష్ రెడ్డి, జగన్ రెడ్డి, మన్నె గంగారెడ్డి లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 24 Jan,2021 08:05PM