- ప్రతి ఒక్కరూ నమోదు చేసుకోవాలి
- సర్పంచ్ సి వెంకట్ రెడ్డి
నవతెలంగాణ - తెలకపల్లి
ఓటు హక్కు పొందడం వజ్రాయుధం లాంటిదని ప్రతి ఒక్కరూ ఓటు హక్కును నమోదు చేసుకుని మంచి ప్రభుత్వాన్ని నాయకులను ఎన్నుకొని సమాజ అభివృద్ధికి పాటుపడాలని సర్పంచ్ సి వెంకటరెడ్డి అన్నారు సోమవారం జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా మండల పరిధిలోని గౌరెడ్డి పల్లి గ్రామం లోని గ్రామపంచాయతీ కార్యాలయంలో నూతన ఓటు నమోదు ఏర్పాటు చేసి వార్డు సభ్యులు గ్రామ ప్రజలతో ఓటు హక్కు పై ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా ఓటు విలువ గురించి వివరించారు అనంతరం నూతన ఓటర్లను నమోదు చేయించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు కృష్ణయ్య పంచాయతీ కార్యదర్శి ఓటు హక్క పౌరులకు వజ్రాయుధం లాంటిది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 25 Jan,2021 01:50PM