నవ తెలంగాణ కంటేశ్వర్
ఇటీవల పోలీసుల బదిలీల్లో భాగంగా నూతనంగా నార్త్ రూరల్ సిఐ గురునాథ్, నాలుగో పోలీస్ స్టేషన్ ఎస్ఐ సందీప్, రెండవ పోలీస్ స్టేషన్ ఎస్ఐ సాయినాథ్ లు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా మాట్లాడుతూ.. శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎప్పటికప్పుడు పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలతో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకుని పటిష్టమైన చర్యలు తీసుకొని ప్రజలకు న్యాయం చేయాలని సూచించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 25 Jan,2021 02:25PM