నవతెలంగాణ కంటేశ్వర్
నార్త్ రూరల్ సిఐగా గురునాథ్ బాధ్యతలను స్వీకరించారు. నగరంలోని ఐదవ పోలీస్ స్టేషన్ లోని నార్త్ సీఐ కార్యాలయంలో గురునాథ్ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మొదట నిజామాబాద్ నగరంలోని ఉన్నత అధికారులను కలిశారు. అనంతరం నార్త్ రూరల్ పరిధిలోని ప్రజలకు పలు సూచనలు చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా తన పరిధిలో శాంతి భద్రతల విషయంలో తనవంతు కృషి చేస్తానన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 25 Jan,2021 02:30PM