నవతెలంగాణ - తెలకపల్లి
మండల పరిధిలోని బొప్పల్లి గ్రామానికి చెందిన సుల్తాన్ అనారోగ్యానికి గురికావడంతో మెరుగైన వైద్యం కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా మంజూరైన సహాయనిధి చెక్కును ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆదేశానుసారం సోమవారం బాధిత కుటుంబ సభ్యులకు పంపిణీ చేసినట్లు యంపిపి కొమ్ము మధు తెలిపారు ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ జిల్లా గ్రంథాలయ డైరెక్టర్ హనుమంత్ రావు రైతు బందు మండల అధ్యక్షుడు మాధవ రెడ్డి, సర్పంచ్ పరుషరామ్, గ్రామ అధ్యక్షులు ఎన్ మల్లేష్, బంగారయ్య, శ్రీను, టౌన్ ప్రెసిడెంట్ సత్యం, మల్లేష్, స్వామి తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 25 Jan,2021 05:26PM