నవతెలంగాణ నిజామాబాద్ సిటీ
నిజామాబాదు జిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాలల రెగ్యులర్ అధ్యాపకుల సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ ను సోమవారం జిల్లా ఇంటర్ విద్యా అధికారి దాసరి ఒడ్డెన్న తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం లో అధ్యాపకుల సంఘం అద్యక్ష కార్యదర్శులు చంద్ర విఠల్, నారాయణ, సంయుక్త కార్యదర్శి జాఫర్, కోశాధికారి నర్సయ్య, కార్యవర్గ సభ్యులు కొండ ప్రకాష్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 25 Jan,2021 06:29PM