నవతెలంగాణ కంటేశ్వర్
దక్షత ఫౌండేషన్ నిజామాబాద్ టాపిక్లో 24 వ జనవరి 2021 లో వన్డే నేషనల్ ఆన్ లైన్ సెమినార్ అవకాశాలు సవాళ్లు ఆన్ లైన్ విద్య జూమ్ మోడ్ ద్వారా సోమవారం నిర్వహించారు. నల్గొండలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం. యాదగిరి ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆన్‌లైన్ విద్యను విజయవంతం చేయడానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ భావనలను నేర్చుకోవాలని యువ తరానికి ఆయన సూచించారు. ఆన్‌లైన్ విద్య వల్ల కలిగే ప్రయోజనాలు, నష్టాలు గురించి మాట్లాడారు. ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డాక్టర్ సిహెచ్.అంజనేయులు ఆధునిక యుగంలో ఆన్‌లైన్ విద్య యొక్క ప్రాముఖ్యత అనే అంశంపై ప్రసంగిచారు. మనోజ్ కుమార్, డాక్టర్ జి.వి.కృష్ణ మోహన్ అధ్యక్షతన జరిగిన వర్చువల్ నేషనల్ సెమినార్ లో గోవా, న్యూ ఢిల్లీ, నాందేడ్, సోలాపూర్, కర్ణాటక, పాండిచేరి, పశ్చిమ బెంగాల్, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ సౌదీ అరేబియా వివిధ ప్రాంతాల నుండి 40 మంది పాల్గొన్నారు. ఆన్‌లైన్ విద్యపై పత్రాలు దక్షత ఫౌండేషన్ ఛైర్మన్ వోట్ ఆఫ్ థాంక్స్ తెలియజేశారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 25 Jan,2021 06:54PM