నవతెలంగాణ-గుండాల
33 కేవి లైన్ మరమ్మత్తు పనుల కారణంగా 33/11 కేవి మమాకన్ను, గుండాల సబ్ స్టేషన్ల పరిధిలోని గుండాల, ఆళ్ళపల్లి మండలాలకు మంగళవారం ఉదయం 10-00 గంటల నుండి సాయంత్రం 3-00 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతున్నట్లు ట్రాన్స్ కో ఏఈ రవి చెప్పారు. ఈ విషయమై సోమవారం విలేకరులతో మాట్లాడారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాన్ని గమనించి గుండాల, ఆళ్ళపల్లి మండలాల వినియోగదారులు సహకరించాలని కోరారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 26 Jan,2021 08:05AM