నవతెలంగాణ-భిక్కనూర్
రాష్ట్ర, జిల్లా స్థాయి ఆదేశాల మేరకు తెలంగాణ జాగృతి భిక్నూర్ మండల విద్యార్థి విభాగం కో కన్వీనర్ గా ర్యాగాట్లపల్లి గ్రామానికి చెందిన ఏనుగు రక్షక్ రెడ్డిని నియమిస్తున్నట్లు కామారెడ్డి జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు శ్రీ రామ్ వెంకటేష్ తెలిపారు. తెలంగాణ జాగృతి బలోపేతం చేయడానికి గ్రామ స్థాయిలో కృషి చేయాలని సూచించారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రజల్లో విస్తృతస్థాయిలో తీసుకెళ్లాలని సూచించారు. కవితక్క ఆశయాలకు అనుగుణంగా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి జిల్లా యువజన అధ్యక్షుడు శ్రీరామ్ వెంకటేష్ , మనీష్ రెడ్డి ,నర్సారెడ్డి, మహేష్ రెడ్డి, రంజిత్ రెడ్డి పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 26 Jan,2021 08:08AM