- ఒకరి మృతి ...మరోకరి పరిస్థితి విషమం
నవతెలంగాణ డిచ్ పల్లి
చుట్టరికం కు ఆంటీకి వచ్చి తిరుగు ప్రయాణం అవుతుండగా ప్రమాద వశాత్తూ ద్విచక్ర వాహనంపై నుండి పడి నిజామాబాద్ నగరానికి చెందిన మహిపాల్ 52అక్కడి కక్కడే మృతి చెందగా ఇంకొక్కరికి తివ్ర గాయాలై పరిస్థితి విషమంగా ఉండటంతో 108 అంబులెన్స్ లో జిల్లా ఆసుపత్రికి తరలించి నట్లు స్థానికులు తెలిపారు. వారు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.ఇందల్ వాయి మండలంలోని గౌరారం గ్రామం లో తమ చుట్టాల ఇంటికి వచ్చి తిరిగి సాయంత్రం పూట ద్విచక్ర వాహనంపై వెళుతుండగా ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనం పై నుండి కింద పడి అక్కడికక్కడే మహిపాల్ మృతి చెందారన్నారు. ఇంక ద్విచక్ర వాహనం వెనుక కూర్చున్న ఒక గుర్తు తెలియని వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం నిజామాబాద్ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు ఇదే విషయమై శివప్రసాద్ రెడ్డిని వివరణ కోరగా ప్రమాదం జరిగిన మాట వాస్తవమేనని ఇంకా తమకు ఫిర్యాదు అందలేదని తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 25 Feb,2021 08:05PM