నవతెలంగాణ కంటేశ్వర్
ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ 20 20 20 21 విద్యా సంవత్సరానికి గాను స్పెషల్ అడ్మిషన్ ప్రక్రియ అడ్మిషన్ తేదీ అపరాధ రుసుముతో ఎస్ఎస్సి వంద రూపాయలు ఇంటర్మీడియట్ రెండు వందల రూపాయలతో ఫిబ్రవరి 27వ తేదీ నుండి మార్చి నాలుగో తేదీ వరకు ఇవ్వడం అయినదని నిజామాబాద్ జిల్లా శాఖ అధికారి దుర్గా ప్రసాద్ శుక్రవారం ప్రకటనలో తెలిపారు ఉమ్మడి నిజాంబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్ల నందు ప్రవేశం పొందవచ్చు అని జిల్లా విద్యాశాఖ అధికారి తెలియజేశారు.ఇట్టి అవకాశాన్ని అభ్యాసకులు సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు ఏమైనా సందేహాలు ఉన్నచో ఉమ్మడి జిల్లా కో ఆర్డినేటర్ రవీందర్ 8 0 0 8 4 0 35 18 ఈ నంబర్ కు ఫోన్ చేసి సంప్రదించాలన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 26 Feb,2021 06:00PM