- భారీగా పాల్గొన్న అశేష భక్తులు
నవతెలంగాణ డిచ్ పల్లి
మండలంలోని డిచ్ పల్లి ఖిల్లా గ్రామంలో శ్రీ సీతారామ స్వామి దేవాలయంలో ఆలయ కమిటీ చైర్మన్ పొద్దుటూరి మహేందర్రెడ్డి ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు.శనివారం శక్కర తిర్థం కన్నుల పండువగా నిర్వహించారు. రామ నామస్మరణతో శ్రీ సీతారామస్వామి ఆలయం రామ నామా సంకీర్తనలతో భక్తులు పారవశ్యమరయి తిలకించారు. ఆలయ ధర్మకర్తలు కీ.శే. గజవాడ చిన్నయ్య కుటుంబ సభ్యులు గజవాడ రాందాస్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గజవడ గజవాడ రాందాస్ శ్రీ సీతారామ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ సీతారామ స్వామి దర్శన భాగ్యం కల్పించుకున్నరు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గడ్డం రాధాకృష్ణారెడ్డి, ఉపసర్పంచ్ డీ శ్రీనివాస్, ఆలయ ధర్మకర్తలు,విండో చైర్మన్ గజవాడ జైపాల్ మాజీ సర్పంచ్ సుదర్శన్, ఆలయ కమిటీ సభ్యులు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 27 Feb,2021 08:08PM