నవ తెలంగాణ సుల్తాన్ బజార్
65 మంది వీధివ్యాపారులకు వివిధ బ్యాంకుల ద్వారా రుణాలను మంజూరు చేయించినట్లు జిహెచ్ఎంసి గోషామాల్ సర్కిల్- 14 యు సి డి ప్రాజెక్ట్ ఆఫీసర్ వి.విద్యాసాగర్ తెలిపారు శనివారం పురానాపూల్ బ్యాంకులు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి స్వా నిధి యోజన పథకం ద్వారా వివిధ బ్యాంకుల నుంచి వీధి వ్యాపార అభివృద్ధి కోసం రుణాలు మంజూరు చేయించనున్నారు ఈ కార్యక్రమంలో ఎస్ బి ఐ ఎజిఎం. జి హెచ్ ఎం సి ఎ డి ఎం సి వెంకటేశ్వర్లు. పురానాపూల్ ఎస్బిఐ బ్యాంక్ మేనేజర్ పద్మ. సి ఓ లు రేణుక .ఉపేందర్ .వివిధ వ్యాపార తదితరులు పాల్గొన్నారు
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 27 Feb,2021 08:09PM