నవతెలంగాణ డిచ్ పల్లి
పదవి విరమణ ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగికి సహజమని తాము విధులు నిర్వహిస్తున్న సమయంలో విద్యార్థులకు మంచి బోధన అందజేయడం మారచి పోయిందని పిఅర్ టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కమలాకర్ అన్నారు.శనివారం ఇందల్ వాయి మండలం లోని ఎల్లారెడ్డి పల్లి గ్రామంలోని ఎల్ ఎఫ్ ఎల్ ప్రధానోపాధ్యాయులు గా పదవి విరమణ చేసిన కెశవరావు సన్మాన కార్యక్రమానిక ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.ప్రతి ఉద్యోగి తాను విధుల్లో చేరిన రోజే పదవి విరమణ తేదీ ఉంటుందని, కమలాకర్ పేర్కొన్నారు.అంతకు ముందు పలువురు అయన చేసిన సేవలను కోనియడుతు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డిచ్ పల్లి, ఇందల్ వాయి మండలల పిఅర్ టియు మండలం అధ్యక్ష, కార్యదర్శులు దాయసింగ్,పాలు వేణు, రమేష్,తో పాటు అధ్యాపకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 27 Feb,2021 08:11PM