- ఆహ్వాన పత్రికను అందించిన గౌడ సంఘ సభ్యులు
నవతెలంగాణ-భిక్కనూర్
మండల కేంద్రంలో మంగళవారం స్థానిక రేణుక ఎల్లమ్మ ఆలయం లో నిర్వహించే రేణుక దేవి కల్యాణ మహోత్సవానికి హాజరుకావాలని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ను మండల కేంద్ర గౌడ సంఘ సభ్యులు ఆహ్వాన పత్రికను శనివారం అందజేశారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షుడు సిద్దా గౌడ్, మాజీ సర్పంచ్ నాగభూషణం గౌడ్, గౌడ సంఘ సభ్యులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 27 Feb,2021 08:16PM