నవ తెలంగాణ సుల్తాన్ బజార్ఇమ్లీయభగ్ అంగన్వాడి సెంటర్ లో చిన్నారుల గ్రోత్ మానిటరింగ్ డ్రైవ్ నిర్వహించారు. చిన్నారులు పోషకాహారం తీసుకుంటున్నా పిల్లల్లో ఎదుగుదల పై ప్రత్యేక సర్వే నిర్వహించారు. తీవ్ర పోషణ లోపం ఉన్న చిన్నారులను గుర్తించి వారికి ప్రత్యేక పోషకాహారం అందించేందుకు చర్యలు చేపడుతున్నట్టు నాంపల్లి ఐసిడిఎస్ సూపర్ వైజర్ ఉమా తెలిపారు శనివారం నాంపల్లి మండలం నాంపల్లి సెక్టార్లో ఇమ్లీయబగ్ అంగన్వాడి కేంద్రంలో పిల్లల ఎత్తును, బరువును పిల్లల్లో తీవ్ర పోషకాహారం లోపం ఉన్న చిన్నారులను గుర్తించి వారికి ప్రత్యేక పోషకాహారంను అందించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ నిర్మల. ఆయా పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 27 Feb,2021 08:22PM