నవ తెలంగాణ- సుల్తాన్ బజార్
తెలంగాణ సారస్వత పరిషత్ లో శనివారం 72 మంది నాట్యకళాకారులతో 72 నాట్య రూపాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా కళానిలయం సాంస్కృతిక సేవసంస్థకు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డును కళానిలయం అధ్యక్షకార్యదర్శులు ఏ.పుష్పలత,సురేందర్ లకు కేంద్ర మాజీ మంత్రి, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి వేణుగోపాలచారి, రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యులు వకుళాభరణం కృష్ణ మోహన్ అందజేశారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 28 Feb,2021 06:18PM