నవతెలంగాణ కోడేరు
నర్సాయిపల్లి గ్రామ రైతులకు కేఎల్ఐ నీళ్ళు రాకపోవడంతో ఎత్తం భత్యం గట్టు దగ్గర తెగిపోయిన కాలువను ఎమ్మెల్యే భీరం హర్షవర్ధన్ రెడ్డి ఆదేశాను సారం నర్సాయిపల్లి గ్రామ సర్పంచు సత్యం యాదవ్ తెగిన కాలువకు వెంటనే మరమ్మతులు చేయించాడు. కొంతమంది ఎత్తం రైతులు కాలువలో నీళ్లకు అడ్డుకట్టలు వేయడాన్ని గమనించి అడ్డు కట్టలు కట్టడం వల్ల కాలువ తెగే అవకాశం ఉంది కాబట్టి అడ్డు కట్టలు వేయకుండా చూసుకోవాలి అని సూచించాడు. రైతులు, గ్రామస్తులు సర్పంచ్ సత్యం యాదవ్ కృషిని కొనియాడారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 28 Feb,2021 06:26PM