నవతెలంగాణ డిచ్ పల్లి
ఇందల్ వాయి మండలం లోని చంద్రాయన్ పల్లి గ్రామంంలోఉన్న వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి కళ్యాణ
మహోత్సవం ఘనంగా నిర్వహించినట్లు గ్రామ సర్పంచ్ లలితా దాస్ తెలిపారు. ప్రతి ఏటా కల్యాణ మహోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించాడం ఆనవాయితీగా వస్తుందనిఅమే వివరించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 28 Feb,2021 07:24PM