- సహకరించిన అధికారులకు ధన్యవాదాలు
- దర్శించుకున్న 6 లక్షల మంది భక్తుల
- పూజారుల సంఘం అధ్యక్షులు సిద్దబోయిన జగ్గారావు, ఎండోమెంట్ ఇఓ రాజేంద్రం
నవతెలంగాణ- తాడ్వాయి
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మినీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర విజయవంతం అయిందనీ పూజారుల సంఘం అధ్యక్షులు సిద్దబోయిన జగ్గారావు, ఎండోమెంట్ ఇఓ రాజేద్రం తో కలిసి గద్దె ల ప్రాంగణంలో సంయుక్తంగా ఆదివారం సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మీని జాతర సందర్భంగా ఎండోమెంట్ అధికారులు నిటిపారుదల శాఖ పోలీసులు శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు పంచాయితీ శాఖ ప్రజాప్రతినిధులు పలు శాఖల అధికారుల అందరికీ, సహకరించిన భక్తులకు ధన్యవాదాలు తెలిపారు. అందరి సహాయసహకారాలతోనే మినీ జాతర విజయవంతం అయిందన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 28 Feb,2021 07:40PM