నవతెలంగాణ డిచ్ పల్లి
ఇందల్ వాయి మండలంలోని జాతీయ రహదారి 44 ఇందల్ వాయి స్వాగత తోరణాం వద్ద ఆదివారం సాయంత్రం ఎదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొనడంతో పలువురికి తీవ్ర గాయాలు ఆయినట్లు స్థానికులు తెలిపారు. డిచ్ పల్లి మండలంలోని రాంపుర్ డి గ్రామానికి చెందిన పోతుగంటి చిన్న గంగా సాయిలు(రాంపూర్) ఇందల్వాయి గ్రామం నుండి బైక్ పై రాంపుర్ వైపు వస్తుండగా ఎదురుగా వస్తున్న మరో బైక్ ని ఢీ కొట్టాడు. ఎదురుగా వస్తున్న బైక్ మీద ఉన్నవారికి సైతం స్థానికులు తెలిపారు జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. మిగతా వారికి కూడా తీవ్ర గాయాలు అయినట్లు స్థానికులు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 28 Feb,2021 08:24PM