- ఒకరికి తీవ్ర గాయాలు ..పరిస్థితి విషమం
నవతెలంగాణ డిచ్ పల్లి
మండలంలోని దుర్భరం బి గ్రామ సమీపంలో ఆదివారం రాత్రి కారు బై ఢీకొన్న సంఘటనలో ఒకరికి తివ్ర గాయాలైనట్లు స్థానికులు తెలిపారు.మండలంలోని బర్దిపూర్ గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు బైక్ పై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న కారు ఢీకొనడంతో యువకుడి పరిస్థితి ఆందోళనకరంంగా ఉందని వేంటనే చికిత్స నిిమిత్తం జిల్లా కేంద్రంలోని ఒక ఆసుపత్రి కి తరలించినట్లు స్థానికులు తెలిపారు. రాజు బాటిగా తెల్సింది. ఇంక పుర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 28 Feb,2021 09:33PM