నవతెలంగాణ నారాయణాఖేడ్
ఖేడ్ ఆర్టీసీ బస్ స్టాండ్ మైదానంలో మొక్కల సంరక్షణ, పచ్చదనం, స్వచ్ఛమైన గాలికోసం నాటిన మొక్కలను సంరక్షించేందుకు కూలీలతో పాటు దండు పాండు కూడా ప్రతిరోజు మొక్కలకు నీరంధిస్తున్నారు. వివరాలలోకి వెళితే నారాయణఖేడ్ ఆర్టీసీ సంస్థలో మార్కెటింగ్ సెల్ ఇంఛార్జిగా పనిచేస్తున్న దండు పాండు ఇంతకుముందు క్యాట్ కార్డులు అందించడం, బస్సుల సమయపాలన నమోదు చేయడం చేసేవారు. అనంతరం కార్గో సేవలు సైతం అందజేశారు. ప్రస్తుతం కార్గో సేవలు అందిస్తూ, బస్టాండ్ పర్యవేక్షణ చేపడుతూ .. ఆర్డీఓ చేతులమీదుగా నాటిన మొక్కల సంరక్షణ బాధ్యతలు కూడా చూస్తున్నారు. ప్రతిరోజు ఉదయం విధులకు రాగానే మొక్కలకు నీరంధిస్తూ వాటి రక్షణ బాధ్యతలు కూడా చూస్తున్నారు. ఈ సందర్భంగా పాండు మాట్లాడుతూ.. మొక్కలంటే నాకు ప్రాణామన్నారు. వాటిని రక్షించడం నా బాధ్యత అని తెలిపారు. అట్లాగే సహా ఉద్యోగులను తాను చెట్లను రక్షించడంతో పాటు సహా ఉద్యోగులకు సేవకార్యక్రమాలకు వినియోగించడం కోసమేరుపు. ఈ కార్యక్రమంలో మోహన్, మారుతీ, మాణిక్ ప్రభు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 01 Mar,2021 09:48PM