నవతెలంగాణ-భిక్కనూర్
మండలంలోని అంతంపల్లి గ్రామపంచాయతీ నిధుల పై తప్పుడు ఆరోపణలను వాట్సాప్ లో పెట్టిన వ్యక్తి పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళవారం మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మధు మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్సై నవీన్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు తునికి వేణు, గుడిసె రాములు, స్వామి, నాయకులు రమేష్ రెడ్డి, రాజలింగంలు ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 02 Mar,2021 06:39PM