కోడేరు : మండల పరిధిలోని రాజాపూర్ గ్రామానికి చెందిన మహే ష్ కి డ్నాప్ విషయం పై తల్లిదండ్రుల నిరాహార దీక్ష నేటికి ముప్పై నాలుగు రోజులు కావస్తున్నా ఉన్నతాధికారులు కేసు విచారణపై ఏలాంటి స్పందన యివ్వడం లేదని వారు ఆరోపిస్తున్నారు. కిడ్నాప్ కు గురైన మహేష్ ఆచూకీ తెలిపే వరకు నిరాహార దీక్ష విరమించబో మనీ మహేష్ తల్లిదండ్రులు వారికి మద్దతుగా నిలిచిన గ్రామస్తులు తెలిపారు. ఇకనైనా ఉన్నత అధికారులు చొరవ చూపి తొందరగా మహేష్ ఆచూకీ తెలపాలని వారు కోరుతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm