నవతెలంగాణ నిజామాబాద్ సిటీ
నాకు న్యాయం జరిగేలా చూడాలని అని ఐద్వా మహిళ సంఘం ఆధ్వర్యంలో గురువారం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం ఈ.కీర్తి మాట్లాడారు నాకు పెండ్లి అయిన 3 సంవత్సరలు అయింది నాకు పెండ్లి అయిన 3 నేలలు మంచిగా చూసుకున్నాడు, తర్వాత నుంచి రాత్రి టైంలో తాగి వచ్చి కొట్టడం తిటడం చేశాడు అని అన్నారు. నేను ఈ విషయం అత్త వల్లకు చేప్పిన పట్టించుకోలేదు, అయిన బారించిన నాభర్త మరుతాడు అని అనుకున్నాను కాని ఇంక ఎక్కువ మించి చేశాడు అని అన్నారు. రక్తం వచ్చేల కొట్టడం తీటడం చేస్తున్నాడు అని అన్నారు. నా భర్తకు తన్న లవర్ మేసేజ్ చేసేది ఆ మేసేజ్ లు ఎవరు చేసేవారు అని ఆడుగుతే టర్చర్ చేసేవాడు అని అన్నారు. ఈ విషయం అందరికి కుటుంబం లో వల్లందరికి చెప్పను మా అత్తమ్మ చేల్లెలు జక్కం కాళ, లక్ష్మి, కంత్తరావు, గంగామణి, మహేష్, విలందరు కలిసి అందంగా లేదు దానికి విడాకులు ఇచ్చివెయు అని నా భర్తకు నేర్పించెవారు అని అన్నారు, నా భర్తమంచివడె నీ భర్య అందగా లేదు అందంగా ఉన్న ఆమ్మయిని చుసి నికు పెళ్ళిచేస్తమని నా భర్తకు చేపారు, నా భర్త నన్ను వదిలించుకుంట అంటునడు, కౌసిలింగ్ చేసిన అక్కడికి 3 సార్లు వచ్చాడు తరువత రాలేదు అని అన్నారు. తరువాత పెద్ద మనుషులతో మట్లాడించిన, సకి కెంద్రం లో కుడా మట్లాడించాను, సదారు కులనికి కూడా మట్లాడించాము, కులానికి 5,000 రూపాయలు డిపాజిట్ ఇచ్చమ్ము కులం పెద్దలు కుడా అతని వైపె మాట్లాడారు. ఇందల్వాయి, గన్నారం కు వచ్చి అక్కడ విడాకులు అన్నట్టు మాట్లాడారు. బుధవారం కులం పెద్దలకు మా అత్తమ్మ వల్ల ఇంటీకి వెలుత్తున అని చేప్పి వచ్చినా, వచ్చినా తరువాత మా అత్త, నాభర్త ఇంట్లో నుంచి బయటకు పంపించేసి ఇంటికి తాళ్ళలు వేసుకున్నారు. నన్ను మా ఇంటి ముందే కుర్చున్నాను నా భర్త కాని మా ఆత్త ఎవరు కూడా రాలెదు తాళ్ళం కూడా ఇవ్వలేరు, నాకు న్యాయం జరిగేలా చూడాలని అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 04 Mar,2021 09:02PM