- ములుగు జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ పైడా కుల అశోక్
కబడ్డీ క్రీడాకారులు మరియు నైపుణ్యాన్ని పెంపొందించుకుని రాష్ట్ర స్థాయిలో రాణించాలని ములుగు జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ ములుగు జిల్లా టి పి సి చైర్మన్ పైడ ఆకుల అశోక్ అన్నారు. గురువారం మండల కేంద్రంలో కబడ్డీ అసోసియేషన్ సభ్యులకు క్రీడాకారులకు కబడ్డీ కిడ్స్ షార్ట్ టీషర్ట్స్ ఆయన పంపిణీ చేశారు.క్రీడాకారులు ముందు ఎన్నో విజయాలు సాధించి జిల్లా కీర్తిని నలుదిశలా వ్యాపింప చేయాలని ఆయన అన్నారు.జిల్లాకు చదివిన పాఠశాల కు గ్రామానికి గురువులకు మంచి గుర్తింపు తీసుకు రావాలని ఆయన సూచించారు.క్రీడాకారులకు తన వంతు సహకారం అందించడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నానని ఈ అవకాశాన్ని క్రీడాకారులు సద్వినియోగం చేసుకొని ముందు ముందు మంచి ఫలితాలను రాబట్ట లని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జనరల్ సెక్రటరీ పోలేపాక జనార్ధన్ గారు, జిల్లా వైస్ ప్రెసిడెంట్ చింత కృష్ణ గారు, కార్యవర్గ సభ్యులు కోట సంపత్ , సురేందర్ ,కిట్టు ,విక్రమ్ , శేషు , అరుణ పిడి , పిటీలు మరియు తదితరులు ముఖ్యలు పాల్గొన్నారు
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 04 Mar,2021 09:11PM