నవతెలంగాణ డిచ్ పల్లి
నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ గురువారం హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రి లో కరోనా టీకాను తిసుకున్నాట్లు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ టికపై ఎవ్వరు కూడా ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.గతంలో కూడా తనకు కరోనా సోకిందని,ఇదే కాకుండా టిఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ఇతరులకు కరోనా సోకిందని అప్పుడు కుండా వారందరికీ మనోధైర్యం కల్పించడం జరిగిందని, దానిలో భాగంగానే కోవిడ్ టీకా రుపంతరం చెందిందన్నారు.ఇటీకపై ఎలాంటి అపోహలు పేట్టుకోవద్దని పిలుపునిచ్చారు.