నవతెలంగాణ-చిన్నకోడూర్
వ్యవసాయ భూమిని ట్రాక్టర్ తో చదును చేస్తుండగా అదుపుతప్పి బోల్తా కొట్టిగా డ్రైవర్ మృతి చెందిన ఘటన మండల పరిధిలోని పెద్దకోడూరు గ్రామ శివారులో చోటుచేసుకుంది. చిన్నకోడూరు ఎస్ఐ సాయికుమార్ తెలిపిన వివరాల ప్రకారం పెద్దకోడూరు గ్రామ శివారులో వ్యవసాయ భూమిని చదును చేస్తున్న క్రమంలో గెట్టు పైనుంచి అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం దమ్మాయిపేట గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ పిట్ల వంశీ(25) మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 04 Mar,2021 09:41PM