నవతెలంగాణ నిజామాబాద్ సిటీ
కోటగల్లి బాలికల కళాశాలలో గత మూడు, నాలుగు నెలల నుంచి కోతుల బెడద విపరీతంగా పెరిగిపోయింది. దీంతో ఆ కాలేజీ లెక్చరర్ లకు అదేవిధంగా విద్యార్థులకు అనేక ఇబ్బందులు కలుగుతాయని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ను ఎఐపిఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జ్వాల, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిరణ్ అదేవిధంగా జిల్లా కమిటీ సభ్యులు ఆశ్రయించడం జరిగింది దానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారి పద్మారావు సానుకూలంగా స్పందించి విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని కోతుల బెడద కు నివారించడానికి బోనును కళాశాలకు పంపించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..... సమస్యను ఏఐపిఎస్యు విద్యార్థి సంఘం గా మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించినందుకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అదేవిధంగా పద్మారావు సార్ కు ఎఐపిఎస్యు జిల్లా కమిటీ తరఫున కృతజ్ఞాత ధన్యవాదాలు తెలియజేశారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 05 Mar,2021 08:06PM