నవతెలంగాణ కంటేశ్వర్
ప్రతి సంవత్సరం నిర్వహించే నాలెడ్జ్ అసైన్మెంట్ టెస్ట్(క్యాట్) ఒలంపియాడ్ పరీక్షలో భాగంగా శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులు విజయకేతనం ఎగర వేసినట్లు నిజామాబాద్ నగరంలోని గుపాన్ పల్లి లో గల శ్రీ చైతన్య పాఠశాల రీజినల్ ఇంచార్జ్ ప్రవీణ్ కుమార్ శుక్రవారం తెలిపారు.గత నెల ఫిబ్రవరి 7వ తేదీన నిర్వహించిన క్యాట్ ఒలంపియాడ్ పరీక్షలలో 42 విద్యార్థులు హాజరుకాగా 22 మంది విద్యార్థులు సెలక్షన్లు సాధించారని లెవెల్ వన్ స్థాయిలో ఎంపికైన విద్యార్థులకు పాఠశాల యాజమాన్యం పాఠశాల సిబ్బంది విద్యార్థులను అభినందించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థుల విద్యార్థులతో పాటు అకాడమిక్ కోఆర్డినేటర్ శ్రావణ్ జోనల్ డిన్ సందీప్, ఐపీఎల్ ఇంచార్జ్ కిరణ్, సి బ్యాచ్ ఇంచార్జ్ ఈశ్వర్ ఏవో ప్రదీప్ ఒలంపియాడ్ ఇన్చార్జ్ ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 05 Mar,2021 08:44PM