NavaChitram | Cinema Special from NavaTelangana.com

Latest

NavaChitram

సినిమా వార్తలు

రజనీ కాలా ఫస్ట్‌లుక్‌

26-05-2017

'కబాలి' వంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రాన్ని అందించిన దర్శకుడు పా.రంజిత్‌ దర్శకత్వంలోనే రజనీకాంత్‌ మరో సినిమా చేస్తున్నారు. తాజాగా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. 'కాలా' (కరికాలన్‌) పేరుతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు చిత్ర నిర్మాత ధనుష్‌ ట్వీట్&z

NavaChitram

సినిమా వార్తలు

ఆ చిత్రాన్ని ఇంకా చూడలేదు..

26-05-2017

'దంగల్‌' చిత్రంతో 'బాహుబలి 2' చిత్రాన్ని పోల్చవద్దని అంటున్నారు బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ అమీర్‌ఖాన్‌. ప్రపంచ వ్యాప్తంగా 'బాహుబలి 2' చిత్రం 1565 కోట్లను కలెక్ట్‌ చేయగా, 'దంగల్‌' 1500 కోట్ల మార్క్‌కి చేరువలో ఉంది. ఈ నేపథ్యంలో 'బాహుబలి 2' వసూళ్

NavaChitram

సినిమా వార్తలు

మరోసారి మణిరత్నం సినిమాలో..!

25-05-2017

మణిరత్నం తెరకెక్కించిన 'గురు', 'ఇద్దరు', 'రావణ్‌' చిత్రాల్లో నటించిన ఐశ్వర్యరారు తాజాగా ఆయన దర్శకత్వంలో రూపొందబోయే రొమాంటిక్‌ డ్రామా చిత్రంలో నటించనుంది. 'యే దిల్‌ హై ముష్కిల్‌' తర్వాత ఐశ్వర్య ఇంతవరకు ఏ చిత్రంలోనూ నటించేందుకు గ్రీన్‌సిగల్‌ ఇవ్వలేదు. ఇటీవల 70వ కేన్స్&

NavaChitram

సినిమా వార్తలు

స్టూడెంట్‌లా భావించా..

26-05-2017

'వంశీగారి దర్శకత్వంలో పనిచేయడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను.
ఓ విద్యార్థిగా భావించి చిత్రంలో నటించా' అని అంటోంది మనాలి రాథోడ్‌.
సుమంత్‌ అశ్విన్‌, అనీషా అంబ్రోస్‌, మానస హీరోహీరోయిన్లుగా వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'ఫ్యాషన్‌ డిజైనర్‌ సన్నాఫ్‌ ల

NavaChitram

సినిమా వార్తలు

ఫుల్‌ జోష్‌తో కేన్స్‌ వేడుకలు

26-05-2017

ఎనిమిదో రోజు కేన్స్‌ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం సరికొత్త జోష్‌తో సాగింది. అబ్బుర పరిచే అద్భుత భిన్న వర్ణ దుస్తులను ధరించి ఎర్ర తివాచీపై క్యాట్‌వాట్‌ చేస్తూ అందాల తారలు వీక్షకులను అమితంగా ఆకట్టుకున్నారు. 'ది బేసిల్డ్‌' చిత్ర ప్రీమియర్‌లో భాగంగా నికోల్‌ కిడ్‌

NavaChitram

సినిమా వార్తలు

జీవితంపై క్లారిటీ వచ్చింది..

26-05-2017

'సమంత నా లైఫ్‌లోకి వచ్చాక జీవితంపై ఓ క్లారిటీ వచ్చింది. భవిష్యత్‌ ఎలా ఉంటుందనేది ముందే తెలిసిపోయింది. అందుకే చాలా హ్యాపీగా ఉన్నాను' అని అంటున్నారు హీరో నాగచైతన్య. కళ్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై అక్కినేని నాగార్జున నిర్మించిన చిత్రం 'రారండోరు వేడుక చూద

NavaChitram

సినిమా వార్తలు

సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా డేర్‌..

25-05-2017

నవీన్‌ను కథానాయకుడిగా పరిచయం చేస్తూ ప్రవీణ్‌ క్రియేషన్స్‌ పతాకంపై కె.కృష్ణప్రసాద్‌ దర్శకత్వంలో ఎన్‌.ఆర్‌.రెడ్డి నిర్మిస్తున్న చిత్రం 'డేర్‌'. షూటింగ్‌ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా నిర్మాత ఎన్

NavaChitram

సినిమా వార్తలు

వైశాఖం థీమ్‌ టీజర్‌కు భారీ వ్యూస్‌

25-05-2017

       హరీష్‌, అవంతిక జంటగా బి.జయ దర్శకత్వంలో ఆర్‌జే సినిమాస్‌ పతాకంపై బి.ఏ.రాజు నిర్మిస్తున్న చిత్రం 'వైశాఖం'. దర్శకుడు కొరటాల శివ ఆర్‌జే సినిమాస్‌ ఆఫీస్‌ వచ్చి ఈ చిత్ర థీమ్‌ టీజర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,

NavaChitram

సినిమా వార్తలు

సొంత డబ్బింగ్‌

25-05-2017

శ్రీదేవి ప్రధాన పాత్రలో రవి ఉద్యవార్‌ దర్శకత్వంలో మ్యాడ్‌ ఫిలింస్‌, థర్డ్‌ ఐ పిక్చర్స్‌ పతాకాలపై రూపొందుతున్న చిత్రం 'మామ్‌'. తెలుగు, తమిళ్‌, మలయాళం, హిందీలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శ్రీదేవి నాలుగు భాషల్లోనూ తన పాత్రకు తనే డబ్బింగ్‌ చెబుతుండడం విశేషం. ఆ వ

NavaChitram

సినిమా వార్తలు

సచిన్‌కు పన్ను మినహాయింపు

25-05-2017

        భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌ జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న 'సచిన్‌: ఏ బిలియన్‌ డ్రీమ్స్‌' చిత్రానికి ఒడిసా ప్రభుత్వం పన్ను రాయితీని ప్రకటించింది. ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి శషిభూషణ్‌ ఈ విషయాన్ని తెలిపినట్టు దర

NavaChitram

సినిమా వార్తలు

రైతు ముఖంపై చిరునవ్వును తెద్దాం

25-05-2017

      'రైతులను కష్టాల నుంచి కాపాడి అన్నదాత ముఖంపై చెదిరిపోయిన చిరునవ్వును మళ్లీ తిరిగి రప్పించడమే మా 'మనోజ్‌ కుమార్‌ యూనిటీ' లక్ష్యం' అని మంచు మనోజ్‌ అన్నారు. రెండేండ్ల క్రితం వచ్చిన హుదూద్‌ తుఫాను టైమ్‌లో మనోజ్‌ ఈ యూనిటీని స్థాపించి పలు సేవా

NavaChitram

సినిమా వార్తలు

హర్రర్‌ ఎంటర్‌టైనర్‌గా షాలిని

25-05-2017

       అమోఫ్‌ు దేశ్‌పతి, అర్చన, శ్రేయ వ్యాస్‌ హీరోహీరోయిన్లుగా షిరాజ్‌ దర్శకత్వంలో సాయి వెంకట్‌ సమర్పణలో స్వర్ణ ప్రొడక్షన్స్‌ పతాకంపై పి.వి.సత్యనారాయణ నిర్మించిన చిత్రం 'షాలిని'. ఈ చిత్రం పోస్టర్‌ విడుదల కార్యక్రమం బుధవారం హైదరాబాద్

NavaChitram

సినిమా వార్తలు

వరుసగా నాలుగోసారి ?

25-05-2017

'బాహుబలి' తర్వాత ప్రభాస్‌ 'సాహో' చిత్రంలో నటిస్తున్న విషయం విదితమే. సుజిత్‌ దర్శకత్వంలో యువి క్రియేషన్స్‌ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా విషయంలో ఇంకా ఓ క్లారిటీ రాలేదు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ హీరో

NavaChitram

సినిమా వార్తలు

హిలేరియస్‌ కామెడీగా అమీ తుమీ

25-05-2017

      అడవి శేషు, అవసరాల శ్రీనివాస్‌, ఈషా, అదితి మ్యాకల్‌ హీరోహీరోయిన్లుగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఏ గ్రీన్‌ ట్రీ ప్రొడక్షన్స్‌ పతాకంపై కె.సి.నరసింహారావు నిర్మిస్తున్న చిత్రం 'అమీ తుమీ'. సెన్సార్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం గురించి నిర్మాత మ

NavaChitram

సినిమా వార్తలు

కమర్షియల్‌ అంశాల మేళవింపుతో..

25-05-2017

పల్లెర్ల ఆనంద్‌ కృష్ణ, వృషాలి గోస్వామి జంటగా సూర్య కిరణ్‌ దర్శకత్వంలో నీలిమ ప్రొడక్షన్స్‌ పతాకంపై ఆనంద్‌ కృష్ణ నిర్మిస్తున్న చిత్రం 'నీలిమలై'. ఈ చిత్రం ఈ నెల 26న విడుదల కానున్న నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో దర్శకుడు సూర్య కిరణ్&zwn

MORE