Nava Chitram | NavaTelangana | Cinema Special from NavaTelangana.com

Latest

fhm-snake

బాలీవుడ్

సల్మాన్‌తో తొలిసారిగా?

Thu 02 Mar 06:29:36.222675 2017

తక్కువ సమయంలో స్టార్‌ హీరోల సరసన నటించే ఛాన్స్‌లు అందిపుచ్చుకుంది అమీ జాక్సన్‌. అక్షరు కుమార్‌, విజరు, రామ్‌ చరణ్‌ వంటి హీరోలతో ఆడిపాడిన అమీ జాక్సన్‌ ప్రస్తుతం రజనీకాంత్‌ సరసన నటిస్తోంది. శంకర్‌ దర్శకత్వంలో 'రోబో'కి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న '2.0

fhm-snake

బాలీవుడ్

రెడ్‌ కార్పెట్‌పై మెరిసిన ప్రియాంక..

Tue 28 Feb 07:07:40.455642 2017

89వ ఆస్కార్‌ అవార్డుల సందడిలో బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచారు. ఆదివారం రాత్రి ఏర్పాటు చేసిన ప్రీ-ఆస్కార్‌ పార్టీకి ఆమె హాజరై అందరి దృష్టిని ఆకర్షించారు. గతేడాది తెల్లటి దుస్తుల్లో ఎర్ర తివాచీపై హొయలు పోయిన ప్రియాంక ఈసారి కూడా తనదైన ప్రత్యేక వ

fhm-snake

బాలీవుడ్

సాధారణ ప్రేక్షకురాలిగా..!

Tue 07 Feb 00:48:36.995749 2017

'నేనెప్పుడూ ఛాలెంజింగ్‌గా ఉండే పాత్రల్లోనే నటించాలని ఆశిస్తా. అందువల్లే ఇప్పుడీ స్థాయిలో ఉన్నాన'ని అంటోంది సోనాక్షి సిన్హా. ఇటీవల 'అకీరా', 'ఫోర్స్‌ 2' వంటి యాక్షన్‌ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించిన సోనాక్షి ప్రస్తుతం జర్నలిస్ట్‌గా 'నూర్‌' చిత్రంలో నటిస్తోంది. ప్రస్

Popular

NavaChitram

fhm-snake

బాలీవుడ్

నూతనత్వానిదే గెలుపు..

Tue 27 Dec 06:53:00.0489 2016

- 2016 బాలీవుడ్‌  రౌండప్‌
- 2016.. ఈ ఏడాది పలు ఆసక్తికర విషయాలతో
బాలీవుడ్‌ ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. ప్రపంచవ్యాప్తంగా 'సుల్తాన్‌' దాదాపు 600 కోట్ల రూపాయలను కలెక్ట్‌ చేయటం, ప్రియాంకచోప్రా, దీపికా పదుకొనె హాలీవుడ్‌ చ

fhm-snake

బాలీవుడ్

మహిళా దర్శకుల భిన్న చిత్రాలు..

Tue 27 Dec 06:53:21.896363 2016

ఈ ఏడాది దాదాపు 9 మంది మహిళా దర్శకుల చిత్రాలు విడుదలై ప్రేక్షకులను అలరించే క్రమంలో విజయం సాధించాయి. షారూఖ్‌ ఖాన్‌, ఆలియా భట్‌ ప్రధాన పాత్రధారులుగా 'డియర్‌ జిందగీ' చిత్రాన్ని గౌరీ షిండే రూపొందించారు. ప్రేమ విషయంలో కన్‌ప్యూజ్‌ అవుతున్న అమ్మాయి నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెర

fhm-snake

బాలీవుడ్

బయోపిక్‌ల హవా..

Tue 27 Dec 06:53:40.432462 2016

ఈ ఏడాది దాదాపు 11 బయోపిక్‌లు విడుదలై బాలీవుడ్‌లో హల్‌చల్‌ చేశాయి.
ఓషో, రంజిత్‌ కత్యాల్‌, నీరజా భానోత్‌, సరబ్‌జీత్‌, పరుగుల బాల వీరుడు బుధియా సింగ్‌, వీరప్పన్‌, సుల్తాన్‌ అలీఖాన్‌, అన్నా హజారే, ఎం.ఎస్‌.ధోని, అజారుద్దీన్&zw

fhm-snake

బాలీవుడ్

ఆసక్తికర విషయాలు..

Tue 27 Dec 06:53:52.581033 2016

ఆదాయం, ఫాలోయింగ్‌ల్లో ఫోర్బ్స్‌ మాగజైన్‌ ప్రకటించిన టాప్‌-100 లిస్ట్‌లో ఫస్ట్‌ ప్లేస్‌లో సల్మాన్‌ఖాన్‌, సెకండ్‌ ప్లేస్‌లో షారూఖ్‌ ఖాన్‌ నిలిచారు.
ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనె 'బేవాచ్‌', 'త్రిఫుల్‌ ఎక్స్‌' వంటి

fhm-snake

బాలీవుడ్

మీనాకుమారి బయోపిక్‌లో..!

Sun 07 Aug 04:32:10.351905 2016

               ప్రస్తుతం బాలీవుడ్‌లో బయోపిక్‌ల ట్రెండ్‌ మరింత ఊపందుకుంది. ఇప్పటికే ఓ నలభై బయోపిక్‌లు నిర్మాణ దశలో ఉన్నాయి. తాజాగా ఈ జాబితాలోకి మరో బయోపిక్‌ చేరనుంది. అలనాటి బాలీవుడ్‌ అందాల నటి, ట్ర

fhm-snake

బాలీవుడ్

డిష్యూం కోసం స్టైలీష్‌ గెటప్‌..!

Wed 27 Jul 01:53:54.723713 2016

                 విభిన్న పాత్రల్లో నటించడంలో బాలీవుడ్‌ యాక్షన్‌ స్టార్‌ అక్షరుకుమార్‌ (అక్కీ) ఎప్పుడూ ముందే ఉంటారు. కిలాడీగా, పోలీస్‌గా, బాక్సర్‌గా మెప్పించిన అక్కీ ప్రస్తుతం 'రుస్తుమ్&zw

fhm-snake

బాలీవుడ్

ట్యూబ్‌ లైట్‌లో సల్మాన్‌ సరసన..!

Wed 27 Jul 01:54:13.832605 2016

              హాలీవుడ్‌ 'త్రిపుల్‌ ఎక్స్‌' చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్న దీపికా పదుకొనే ప్రాజెక్టుల విషయంలో ఇప్పుడు బాలీవుడ్‌లోనూ స్పీడు పెంచింది. 'బాజీరావు మస్తానీ' తర్వాత ఏ ఒక్క బాలీవుడ్‌ చిత్రానికి సైన్&zw

fhm-snake

బాలీవుడ్

వెండితెరపై సన్నీ లియోన్‌ జీవితం..!

Wed 27 Jul 01:54:23.293349 2016

               బాలీవుడ్‌లో బయోపిక్‌ల ట్రెండ్‌ రోజు రోజుకి మరింత ఊపందుకుంటోంది. ప్రస్తుతం ముఫ్పైకి పైగా బయోపిక్‌లు బాలీవుడ్‌లో నిర్మాణమవుతున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి సన్నీ లియోన్‌ బయోపిక్‌ చేర

fhm-snake

బాలీవుడ్

2 లక్షల హిట్స్‌..!

Fri 22 Jul 04:59:26.617055 2016

             'హలనా..' అంటూ విక్రమ్‌, నయనతార 'ఇరుముగన్‌' కోసం పాడుకున్న పాట ప్రస్తుతం సామాజిక మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఈ పాటతో రూపొందిన టీజర్‌కు విడుదలైన ఒక్క రాత్రిలో ఏకంగా రెండు లక్షల హిట్లు లభించాయి.

fhm-snake

బాలీవుడ్

నూర్‌.. షూటింగ్‌ షురూ..!

Wed 06 Jul 06:07:04.218346 2016

కరాచీకి చెందిన జర్నలిస్ట్‌గా సోనాక్షి సిన్హా నటిస్తున్న 'నూర్‌' చిత్రం షూటింగ్‌ మంగళవారం ప్రారంభమైంది. పాకిస్తాన్‌ జర్నలిస్ట్‌, రచయిత సబా ఇంతియాజ్‌ రాసిన 'కరాచీ.. యు ఆర్‌ కిల్లింగ్‌ మీ' నవల ఆధారంగా కామెడీ క్రైమ్‌ థ్రిల్లర్‌గా ఈచిత్రాన్ని తెరకెక్కి

Popular