Nava Chitram | NavaTelangana | Cinema Special from NavaTelangana.com

Latest

fhm-snake

సినిమా వార్తలు

రెండువేల మందితో దేశభక్తి పాట..

Sun 20 Jan 03:38:36.76609 2019

ప్రస్తుతం చిరంజీవి దృష్టి అంతా 'సైరా నరసింహారెడ్డి'పైనే ఉంది. ఆయన నటిస్తున్న 151వ చిత్రం కావడం, పైగా తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతుండటంతో దీన్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. సుమారు రూ.200కోట్ల భారీ బడ్జెట్‌తో అత్యంత గ్రాండియర్‌

fhm-snake

సినిమా వార్తలు

తండ్రీకొడుకు.. తాతమనవడు..!

Sun 20 Jan 03:38:59.008191 2019

రెండేండ్ల క్రితం కళ్యాణ్‌ క్రిష్ణని దర్శకుడిగా పరిచయం చేస్తూ నటించిన 'సోగ్గాడే చిన్ని నాయన' నాగార్జున కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాకి సీక్వెల్‌ ఉంటుందని, దీనికి 'బంగ్గార్రాజు' టైటిల్‌ అని ఇప్పటికే ప్రకటించారు. అయితే ఈ సీక్వెల్‌ త్వరలో ప్రార

fhm-snake

సినిమా వార్తలు

ఇప్పటికీ నిత్య విద్యార్థినే

Sun 20 Jan 03:41:27.273868 2019

'నేను సంగీతంలో విద్వాన్‌ని కాదు, విద్యార్థిని మాత్రమే. ప్రతి రోజు సంగీతం నేర్చుకుంటూనే ఉంటా' అని అన్నారు కె.జె.ఏసుదాసు. తనదైన అద్భుత గాత్రంతో కొన్ని దశాబ్ధాలుగా శ్రోతలని అలరిస్తున్నారు ఏసుదాసు. చాలా రోజుల తర్వాత హైదరాబాద్‌లో లైవ్‌ కాన్సర్ట్‌ని నిర్వహిస్తున్నారు. నేడు(ఆదివారం)

Popular

NavaChitram

fhm-snake

సినిమా వార్తలు

అభిమాని ఫ్యామిలీకి అండగా

Sat 19 Jan 02:12:01.85721 2019

సందీప్‌ కిషన్‌ తన పెద్ద మనసుని చాటు కున్నారు. తన అభిమాని కుటుంబానికి అండగా నిలిచారు. 'ప్రస్థానం' నుంచి అభిమా నిగా ఉన్న ప్రొద్దుటూరుకి చెందిన కడప శ్రీను శుక్రవారం గుండుపోటుతో కన్నుమూశాడు. ఈ విషయం తెలుసుకున్న సందీప్‌ కిషన్‌ అతని దహన సంస్కారాలకయ్యే ఖర్చుని అందించారు. అంతేకాదు ఆయన

fhm-snake

సినిమా వార్తలు

బ్యాక్‌ టు బ్యాక్‌ నాలుగోసారి..

Sat 19 Jan 02:12:16.047074 2019

కృతి సనన్‌ సినీ కెరీర్‌ టాలీవుడ్‌లోనే ప్రారంభమైంది. మహేష్‌బాబు సరసన 'వన్‌: నేనొక్కడినే'లో కథానాయికగా నటించి మెప్పించింది. ఆ తర్వాత బాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తూ 'హీరోపంతి'లో నటించింది. షబ్బీర్‌ఖాన్‌ దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రాన్ని సాజిద్‌ నడియడ్‌వాల

fhm-snake

సినిమా వార్తలు

కెరీర్‌కి పెళ్ళి అడ్డంకి కాదు

Sat 19 Jan 02:12:50.072834 2019

'బడ్జెట్‌ పరంగా చిన్నా, పెద్ద సినిమా అనే తేడా చూడను. మంచి పాత్రల్లో నటించాలనుకుంటాను' అని అంటోంది రాధికా ఆప్టే. మొదట్నుంచి బాలీవుడ్‌లో నవ్యమైన కథాంశాలు కలిగిన సినిమాలు చేస్తూ వస్తోంది రాధికా. సమాంతర సినిమాలకు కేరాఫ్‌గానూ నిలుస్తుంది. ఆమె నటించిన 'బాంబేరియా' చిత్రం శుక్రవారం విడుదలై

fhm-snake

సినిమా వార్తలు

సస్పెన్స్‌ థ్రిల్లర్‌ రౌడీభాయ్

Sat 19 Jan 02:13:11.381094 2019

మానస్‌, షిప్ర కౌర్‌, స్మైల్‌ శ్రీను, సంగా ప్రధాన పాత్రధారులుగా ఉదరు దర్శకత్వంలో భీమవరం టాకీస్‌ పతాకంపై టి.రామసత్యనారాయణ నిర్మిస్తున్న చిత్రం 'రౌడీభాయ్'. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ని మాజీ గవర్నర్‌ కొణిజేటి రోశయ్య విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'డిఫరెంట్&zwnj

fhm-snake

సినిమా వార్తలు

రూల్‌ బ్రేకర్‌గానే

Sat 19 Jan 02:13:27.332987 2019

'రొటీన్‌ పాత్రలకి నేను దూరం. ఎప్పుడూ నేనొక రూల్‌ బ్రేకర్‌గానే ఉండాలనుకుంటా' అని అంటోంది టబు. 'నిన్నే పెళ్ళాడతా', 'చెన్నకేశవ రెడ్డి', 'అందరివాడు', 'పాండురంగడు' వంటి విజయవంతమైన సినిమాలతో తెలుగు ఆడియెన్స్‌ని ఆకట్టుకున్నారు. తెలుగుతోపాటు తమిళం, హిందీలోనూ అగ్ర కథానాయికగా రాణించిన ట

fhm-snake

సినిమా వార్తలు

సందేశాత్మకంగా కేఎస్‌ 100

Sat 19 Jan 02:13:42.719317 2019

సమీర్‌ ఖాన్‌, శైలజ, సునీత పాండే, అక్షత, అశి రారు, శ్రద్ధ ప్రధాన పాత్రధారులుగా షేర్‌(షిరాజ్‌) దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'కేఎస్‌ 100'. చంద్రశేఖర్‌ మూవీస్‌ పతాకంపై కె.వెంకట్‌ రామ్‌ రెడ్డి నిర్మిస్తున్న చిత్రమిది. ఈ చిత్ర ట్రైలర్‌ని గురువారం నిర

fhm-snake

సినిమా వార్తలు

అంచనాలన్ని తారుమారయ్యారు..

Fri 18 Jan 02:58:46.964651 2019

సంక్రాంతి పండుగ ముగిసింది. పండగతోపాటే సినిమాల సందడి కూడా సద్దుమణిగింది.
ఈ ఏడాది కూడా సంక్రాంతి బరిలోకి నాలుగు సినిమాలు విడుదలైనప్పటికీ ష్యూర్‌ హిట్‌ అని ఏ సినిమా కూడా విడుదల రోజే అనిపించుకోలేకపోయింది. ఏ సినిమాకి ఆ సినిమా బాగుందని, బాగోలేదన

fhm-snake

సినిమా వార్తలు

ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు..

Fri 18 Jan 02:58:12.912635 2019

'నాన్న (బ్రహ్మానందం) ఆరోగ్యం నిలకడగా ఉంది. నాన్న పట్ల అభిమానులు చూపుతున్న ప్రేమకి, అభిమానానికి కృతజ్ఞతలు' అని బ్రహ్మానందం తనయుడు, హీరో గౌతమ్‌ అన్నారు. హాస్యనటుడు బ్రహ్మానందంకి హార్ట్‌ ఆపరేషన్‌ అయినట్టు వార్తలు వచ్చిన విషయం విదితమే. దీనిపై ఆయన తనయుడు గౌతమ్‌ స్పందించారు. 'కొన్ని

fhm-snake

సినిమా వార్తలు

అతిథిగా ప్రీ-రిలీజ్‌ వేడుక

Fri 18 Jan 02:57:48.08717 2019

ఓ హీరో సినిమా ఫంక్షన్‌కి మరో హీరో అతిథిగా రావడమనే ఆరోగ్యకరమైన వాతావరణం టాలీవుడ్‌లో నెలకొనడటం సంతోషించదగ్గ విషయం. తాజాగా అఖిల్‌ చిత్ర ఫంక్షన్‌కి ఎన్టీఆర్‌ గెస్ట్‌గా హాజరు కాబోతున్నారు. అఖిల్‌ ప్రస్తుతం 'మిస్టర్‌ మజ్ను' చిత్రంలో నటిస్తున్నారు. వెంకీ అట్లూరి ద

fhm-snake

సినిమా వార్తలు

అదే నాకు దక్కిన పెద్ద గిఫ్ట్‌..

Fri 18 Jan 02:57:29.415854 2019

'బాలీవుడ్‌లో నటించడమనేది నాకు దక్కిన పెద్ద గిఫ్ట్‌. కెరీర్‌ పరంగా నాకెలాంటి అసంతృప్తి లేదు' అని అంటోంది జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌. మోడల్‌గా కెరీర్‌ని ప్రారంభించిన జాక్వెలిన్‌ ఎలాంటి బ్యాగ్రౌండ్‌ లేకుండా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. 'హౌస్‌ఫుల్&

Popular