16 నుంచి షూటింగ్‌లూ బంద్‌.. | NavaChitram | NavaTelangana | Cinema News and Celebrity News from NavaTelangana.com

హోంనవచిత్రం సినిమా వార్తలు

16 నుంచి షూటింగ్‌లూ బంద్‌..

క్యూబ్‌, యూఎఫ్‌వోలు వసూలు చేస్తున్న అధిక ఫీజులను నిరసిస్తూ మార్చి 2 నుంచి దక్షిణాది చిత్రపరిశ్రమలైన తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం చిత్ర పరిశ్రమలు థియేటర్ల బంద్‌కు పిలుపినిచ్చిన విషయం విదితమే. తెలుగునాట 2 వేల రూపాయలు తగ్గించడంతో బంద్‌ విరమించారు. ఇదిలా ఉంటే తమిళ, కన్నడ చిత్ర పరిశ్రమలు బంద్‌ను మరింత ఉధృతం చేస్తున్నాయి. ఈ నెల 16 నుంచి షూటింగ్‌లు, పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులను కూడా బంద్‌ చేస్తున్నట్టు తమిళ ఫిల్మ్‌ ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ ప్రకటించింది. క్యూబ్‌, యూఎఫ్‌వోలు విపిఎఫ్‌ను వసూలు చేయకూడదని, టికెట్‌ ధరలను సరళీకరించడం, ఆన్‌లైన్‌ బుకింగ్‌ ఛార్జీలు తగ్గించడం, అన్ని థియేటర్లలో టికెట్లు కంప్యూటరైజ్డ్‌ చేయడం, చిన్న సినిమాల ప్రదర్శనకు తగిన థియేటర్లు ఇవ్వడం, ప్రొడక్షన్‌ వ్యయాన్ని నియంత్రించడం వంటి డిమాండ్లతో బంద్‌ కొనసాగిస్తున్నారు. కానీ మన దగ్గర వీటి ఊసే లేకపోవడాన్ని పలువురు తీవ్రంగా విమర్శిస్తున్నారు.

MORE STORIES FROM THE SECTION

16 నుంచి షూటింగ్‌లూ బంద్‌..

సినిమా వార్తలు

మళ్ళీ విడుదలవుతున్న అన్నదాతా సుఖీభవ

22-06-2018

'కళ ప్రపంచంలో చాలా గొప్ప పాత్ర పోషిస్తుంటుంది. సాంస్కృతిక దండయాత్ర జరుగుతున్న యుగమిది. మోడ్రన్‌ కల్చర్‌ యువతను ఓ వైపు తీసుకెళ్తుంటే, కవులు, కళాకారులు మరో వైపు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు' అని ప్రజా గాయకుడు గద్దర్‌ అన్నారు. ఆర్‌.నారాయణ మూర్తి అన్నీ తానై రూపొందించిన చిత్ర

16 నుంచి షూటింగ్‌లూ బంద్‌..

సినిమా వార్తలు

నచ్చుతున్నాదే పాటకి విశేష స్పందన

22-06-2018

సాయిధరమ్‌ తేజ్‌, అనుపమా పరమేశ్వరన్‌ జంటగా ఎ.కరుణాకరన్‌ దర్శకత్వంలో క్రియేటివ్‌ కమర్షియల్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై కె.ఎస్‌.రామారావు నిర్మిస్తున్న చిత్రం 'తేజ్‌'. 'ఐ లవ్‌ యు'
అనేది ట్యాగ్‌లైన్‌. ఈ చిత్రంలోని 'నచ్చుతున్నాదే..' సాంగ్&zwn

16 నుంచి షూటింగ్‌లూ బంద్‌..

సినిమా వార్తలు

విజయానందంలో సమ్మోహనం

22-06-2018

సుధీర్‌బాబు, అదితి రావు హైదరీ జంటగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో శివలెంక కృష్ణప్రసాద్‌ నిర్మిస్తున్న చిత్రం 'సమ్మోహనం'. ఇటీవల విడుదలైన సినిమా విశేష ప్రేక్షకాదరణ పొందుతున్న నేపథ్యంలో బుధవారం హైదరాబాద్‌లో సక్సెస్‌ మీట్‌ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హీరో సుధీర్‌బాబు మ

16 నుంచి షూటింగ్‌లూ బంద్‌..

సినిమా వార్తలు

యాక్షన్‌ థ్రిల్లర్‌గా సర్కార్‌

22-06-2018

కోలీవుడ్‌లో విజరు, ఎ.ఆర్‌.మురుగదాస్‌లది క్రేజీ కాంబినేషన్‌. ఈ కాంబినేషన్‌లో వచ్చిన 'తుపాకి', 'కత్తి' చిత్రాలు సంచలన విజయం సాధించాయి. తాజాగా ఈ కాంబినేషన్‌లో రూపొందుతున్న మూడవ చిత్రానికి 'సర్కార్‌' అనే టైటిల్‌ను నిర్ణయించారు. నేడు(శుక్రవారం) విజరు పుట్టిన రోజ

16 నుంచి షూటింగ్‌లూ బంద్‌..

సినిమా వార్తలు

విజయం ఖాయం

22-06-2018

హాస్యనటుడు షకలక శంకర్‌ హీరోగా నటిస్తున్న చిత్రం 'శంభో శంకర'. కారుణ్య కథానాయిక. శ్రీధర్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఎస్‌.కె.పిక్చర్స్‌ సమర్పణలో ఆర్‌.ఆర్‌.పిక్చర్స్‌ పతాకంపై వై.రమణారెడ్డి, సురేష్‌ కొండేటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విడుదలకు సిద్ధమవుతున్న

16 నుంచి షూటింగ్‌లూ బంద్‌..

సినిమా వార్తలు

నిర్మాతల లిస్ట్‌లో..

22-06-2018

స్టార్‌ హీరోయిన్‌గా రాణించిన శ్రుతి హాసన్‌ నిర్మాతగా మారి లఘు చిత్రాలను, మ్యూజిక్‌ ఆల్బమ్స్‌లను రూపొందిస్తున్నారు. అయితే తాజాగా ఆమె పూర్తి స్థాయి సినిమాను నిర్మించేందుకు ప్లాన్‌ చేస్తున్నారట. తండ్రి కమల్‌ హాసన్‌ రూపొందిస్తున్న 'శభాష్‌ నాయుడు' చిత్రానిక

16 నుంచి షూటింగ్‌లూ బంద్‌..

సినిమా వార్తలు

ప్రేక్షకుల మనసుల్ని దోచే కన్నుల్లో నీ రూపమే

22-06-2018

నందు, తేజస్విని ప్రకాష్‌ జంటగా బిక్స్‌ ఇరుసడ్ల దర్శకత్వంలో ఏఎస్‌పీ క్రియేటివ్‌ పతాకంపై భాస్కర్‌ భాసాని నిర్మిస్తున్న చిత్రం 'కన్నుల్లో నీరూపమే'. విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం గురించి గురువారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో నిర్మాత భాస్కర్‌

16 నుంచి షూటింగ్‌లూ బంద్‌..

సినిమా వార్తలు

బొమ్మరిల్లు లాంటి ప్రేమ కథ

22-06-2018

మహీధర్‌, సోనాక్షి సింగ్‌ రావత్‌ జంటగా శివగంగాధర్‌ దర్శకత్వంలో అశ్వని క్రియేషన్స్‌ పతాకంపై జి.లక్ష్మి నిర్మిస్తున్న చిత్రం 'నా లవ్‌స్టోరీ'. విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం గురించి నిర్మాత లక్ష్మి మాట్లాడుతూ, 'ఇటీవల విడుదలైన ట్రైలర్‌, పాటలకు మంచి స్పందన లభించింది.

16 నుంచి షూటింగ్‌లూ బంద్‌..

సినిమా వార్తలు

గ్యాంగ్‌స్టర్‌ సినిమాలో..!

22-06-2018

చాలా కాలం క్రితం సోనమ్‌ కపూర్‌ హీరోయిన్‌గా శశాంక్‌ దర్శకత్వంలో ఓ గ్యాంగ్‌స్టర్‌ డ్రామా చిత్రం
'ఎలైస్‌ ఇన్‌ వండర్‌లాండ్‌'ను ప్రారంభించారు. కొంత భాగం చిత్రీకరించారు. పలు కారణాల వల్ల
అది ఆగిపోయింది. తాజాగా ఇప్పుడు దాన్ని పున:ప్రారంభించడాన

16 నుంచి షూటింగ్‌లూ బంద్‌..

సినిమా వార్తలు

నా ఆత్మకథ రాసేశా..

22-06-2018

గ్లోబల్‌ స్టార్‌గా రాణిస్తున్న ప్రియాంక చోప్రా బాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇస్తూ సల్మాన్‌ సరసన 'భారత్‌' చిత్రంలో నటిస్తున్న విషయం విదితమే. 'వక్త్‌' చిత్రంలో హోలీ సాంగ్‌లో మెరిసిన ఈ ఇద్దరు మరోసారి ఈ చిత్రంలో హోలీ పాటలో కలిసి నర్తించబోతున్నారట. త్వరలోనే ఈ సాంగ్‌ షూ