65వ జాతీయ చలన చిత్ర పురస్కార విజేతల వివరాలు | NavaChitram | NavaTelangana | Cinema News and Celebrity News from NavaTelangana.com

హోంనవచిత్రం సినిమా వార్తలు

65వ జాతీయ చలన చిత్ర పురస్కార విజేతల వివరాలు

దాదా సాహెబ్‌ ఫాల్కే పురస్కారం : వినోద్‌ ఖన్నా
జాతీయ ఉత్తమ చిత్రం : విలేజ్‌ రాక్‌స్టార్‌ (అస్సామీ)
ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం : బాహుబలి 2 (తెలుగు)
ఉత్తమ జాతీయ సమగ్రతా చిత్రం : దప్పా (మరాఠి)
జాతీయ ఉత్తమ సామాజిక చిత్రం : ఆలోరుక్కమ్‌ (మలయాళం)
ఉత్తమ పర్యావరణం పరిరక్షణ, ప్రిజర్వేషన్‌ చిత్రం : ఐరడా (హిందీ)
జాతీయఉత్తమ దర్శకుడు : జయరాజ్‌ (భయానకమ్‌ - మలయాళం)
ఉత్తమ నూతన దర్శకుడు (ఇందిరా గాంధీ అవార్డు) : సింజార్‌ (జసరి)
జాతీయ ఉత్తమ నటుడు : రిద్దిసేన్‌ (నగర కీర్తన - బెంగాలీ)
జాతీయ ఉత్తమ నటి : శ్రీదేవి (మామ్‌ - హిందీ)
ఉత్తమ సహాయనటుడు : ఫహాద్‌ ఫాజిల్‌
(తొండిముత్తలం ద్రిసాక్షియుం - మలయాళం)
ఉత్తమ సహాయ నటి : దివ్య దత్త (ఐరడా - హిందీ)
ఉత్తమ బాల నటుడు : భనితా దాస్‌ (విలేజ్‌ రాక్‌స్టార్‌ - అస్సామీ)
ఉత్తమ నేపథ్య గాయకుడు : కె.జె.ఏసుదాసు
(విశ్వాసపూర్వమ్‌ మన్సూర్‌-మలయాళం)
ఉత్తమ నేపథ్య గాయని : శశా తిరుపతి (కాట్రు వెలియిదై - తమిళ్‌)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌: నిఖిల్‌ ఎస్‌.ప్రవీణ్‌
(భయనాకమ్‌ - మలయాళం)
ఉత్తమ స్క్రీన్‌ప్లే (ఒరిజినల్‌) : సంజీవ్‌ పజూర్‌
(తొండిముత్తలం ద్రిసాక్షియుం - మలయాళం)
ఉత్తమ స్క్రీన్‌ప్లే (అడాప్టేషన్‌) : జయరాజ్‌ (భయానకమ్‌ - మలయాళం)
ఉత్తమ ఎడిటింగ్‌ : రీమా దాస్‌ (విలేజ్‌ రాక్‌స్టార్స్‌ - అస్సామీ)
ఉత్తమ యాక్షన్‌ డైరెక్షన్‌: బాహుబలి 2
(పీటర్‌ హెయిన్స్‌ - తెలుగు)
ఉత్తమ స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ : బాహుబలి 2 (కమల్‌ కన్నన్‌- తెలుగు)
ఉత్తమ కొరియోగ్రఫీ : గణేష్‌ ఆచార్య
(టాయిలెట్‌ ఏక్‌ప్రేమ్‌ కథ - హిందీ)
ఉత్తమ సంగీతం : ఏ.ఆర్‌.రెహ్మాన్‌ (కాంట్రు వెలియిదై - తమిళం)
ఉత్తమ నేపథ్య సంగీతం : ఏ.ఆర్‌.రెహ్మాన్‌ (మామ్‌ - హిందీ)
ఉత్తమ లిరిక్‌ : జె.ఎం.ప్రహ్లాద్‌ (మార్చి 22)
ఉత్తమ సంభాషణలు : సింబిట్‌ మోహంతి (హలో ఆర్సీ)
ఉత్తమ సౌండ్‌ రికార్డ్‌ : మల్లికా దాస్‌ (విలేజ్‌ రాక్‌స్టార్స్‌-అస్సామీ)
ఉత్తమ సౌండ్‌ డిజైన్‌ : సనాల్‌ జార్జ్‌ (వాకింగ్‌ విత్‌ ది విండ్‌)
ఉత్తమ రీరికార్డింగ్‌ ఫైనల్‌ మిక్స్‌డ్‌ ట్రాక్‌ : జస్టిన్‌ ఏ జోష్‌
(వాకింగ్‌ విత్‌ ది విండ్‌)
ఉత్తమ మేకప్‌ ఆర్టిస్టు : రామ్‌ రజక్‌ (నగర కీర్తన - బెంగాలీ)
ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్‌ : గోబిందా మండల్‌ (నగర కీర్తన -బెంగాలీ)
ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైనర్‌ : సంతోష్‌ రాజన్‌ (టేక్‌ ఆఫ్‌- మలయాళం)
ఉత్తమ బాలల చిత్రం : మోర్య్కా (మరాఠి)
ఉత్తమ యానిమేటెడ్‌ చిత్రం : ఫిష్‌ కర్రీ, మాచర్‌ జోల్‌
ఉత్తమ ప్రాంతీయ చిత్రాలు..
ఉత్తమ తెలుగు చిత్రం : ఘాజి
ఉత్తమ హిందీ చిత్రం : న్యూటన్‌
ఉత్తమ తమిళ చిత్రం : టు లెట్‌
ఉత్తమ కన్నడ చిత్రం : హెబ్బెట్టు రామక్కా
ఉత్తమ మలయాళ చిత్రం : తొండిముత్తులమ్‌ డ్రిసాక్షయుం
ఉత్తమ గుజరాత్‌ చిత్రం : డV్‌ా
ఉత్తమ బెంగాలీ చిత్రం : మయురక్షి
ఉత్తమ అస్సామీ చిత్రం : ఐషు
ఉత్తమ మరాఠి చిత్రం : కాచా లింబో
ఉత్తమ తులు చిత్రం : పడ్డయి
ఉత్తమ ఒడియా చిత్రం : హలో ఆర్సీ
ఉత్తమ జసరి చిత్రం : సిన్‌జిర్‌
ఉత్తమ లడఖి చిత్రం : వాకింగ్‌ విత్‌ ది విండ్‌
ఉత్తమ ఫిల్మ్‌ క్రిటిక్‌ : గిరిధర్‌ ఝా
ఫిల్మ్‌ క్రిటిసిజమ్‌ (స్పెషల్‌ మెన్షన్‌) : సునిల్‌ మిశ్రా (మధ్య ప్రదేశ్‌)
ఉత్తమ సినీ పుస్తకం: మత్మాగి మనిపుర్‌: ది ఫస్ట్‌ మనిపూరి ఫీచర్‌ ఫిల్మ్‌ (బాబీ వహెంగ్బమ్‌)
స్పెషల్‌ జ్యూరీ: నగర్‌ కిర్టన్‌.
స్పెషల్‌ మెన్షన్‌: మరాఠి చిత్రం 'మురఖియా' (యష్‌రాజ్‌ కర్హాడె),
పంకజ్‌ త్రిపాఠి (న్యూటన్‌-హిందీ), మలయాళ నటి పార్వతి
(టేక్‌ ఆఫ్‌), ప్రకృతి మిశ్రా (హలో ఆర్సీ).

MORE STORIES FROM THE SECTION

65వ జాతీయ చలన చిత్ర పురస్కార విజేతల వివరాలు

సినిమా వార్తలు

జూన్‌లో నయా చిత్రం షురూ..!

27-04-2018

'బాహుబలి' తర్వాత ప్రభాస్‌ తదుపరి సినిమాల విషయంలో జోరు పెంచారు. ఇప్పటికే 'సాహో' చిత్రంలో నటిస్తున్న ఆయన తర్వాత 'జిల్‌' ఫేమ్‌ రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. అలాగే బాలీవుడ్‌లోనూ ఓ భారీ చిత్రానికి గ్రీన్‌ సిగల్‌ ఇచ్చినట్టు సమాచారం. ఇలా వరుస సినిమాలతో బిజీ అవ

65వ జాతీయ చలన చిత్ర పురస్కార విజేతల వివరాలు

సినిమా వార్తలు

నవ్య పంథాలో రామ్‌ కొత్త సినిమా..

27-04-2018

హీరోగా ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. పి.కృష్ణచైతన్య సమర్పణలో శ్రీ స్రవంతి మూవీస్‌ పతాకంపై రవికిశోర్‌ నిర్మిస్తున్న నూతన చిత్రం గురువారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా నిర్మాత స్రవంతి రవికిషోర్‌ మాట్లాడుతూ, 'నిరాడంబరంగా చిత్ర పూజా కార్యక్రమాలు నిర్వహించాం. మే

65వ జాతీయ చలన చిత్ర పురస్కార విజేతల వివరాలు

సినిమా వార్తలు

సమ్మె బాటలో లైట్‌మెన్‌ యూనియన్‌

27-04-2018

సినిమాకు సంబంధించిన 24 విభాగాల్లో ఒకటైన లైట్‌మెన్స్‌ (తెలుగు సినీ అండ్‌ టీవీ అవుట్‌డోర్‌ లైట్‌మెన్‌ యూనియన్‌) సమ్మెకు దిగారు. తమ వేతనాలు పెంచాలంటూ గురువారం ఫిల్మ్‌ ఛాంబర్‌ ఎదుట ధర్నా చేపట్టారు. అనధికారంగా కొన్ని రోజలుగా షూటింగ్‌లకు వెళ్ళడం లే

65వ జాతీయ చలన చిత్ర పురస్కార విజేతల వివరాలు

సినిమా వార్తలు

కాస్టింగ్‌ కౌచ్‌పై భిన్న స్వరాలు..

27-04-2018

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కాస్టింగ్‌ కౌచ్‌ గురించి విస్తృత చర్చ జరుగుతోంది. కాస్టింగ్‌ కౌచ్‌పై వచ్చిన వివాదాల పరంపర హాలీవుడ్‌ నుంచి క్రమంగా టాలీవుడ్‌ వరకొచ్చి ఇప్పుడొక పెద్ద ఉద్యమంగా తయారైంది. అనేక మంది సినీ ప్రముఖులు సామాజిక మాధ్యమాల్లో వీటిపై బహిరంగంగానే గళం విప్

65వ జాతీయ చలన చిత్ర పురస్కార విజేతల వివరాలు

సినిమా వార్తలు

మరోసారి వీరనారిగా..!

27-04-2018

'బాహుబలి'లో వీరనారి అవంతిక పాత్ర తమన్నాకు మంచి పేరు తీసుకొచ్చింది.
తాజాగా మరోసారి వీరనారిగా తమన్నా కనిపించబోతోందట. చిరంజీవి నటిస్తున్న
'సైరా నరసింహారెడ్డి' చిత్రంలో తమన్నా కీలక పాత్ర పోషిస్తోంది.
స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా సురేందర్‌రెడ్

65వ జాతీయ చలన చిత్ర పురస్కార విజేతల వివరాలు

సినిమా వార్తలు

ద్రౌపది..!

27-04-2018

'రామ్‌లీలా', 'బాజీరావు మస్తానీ', 'పద్మావత్‌' వంటి తదితర చిత్రాల్లో యుద్ధనారిగా, అత్యంత శక్తివంతురాలైన మహిళగా నటించి మెప్పించిన దీపికా పదుకొనె తాజాగా ద్రౌపదిగా ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలీవుడ్‌ నటుడు అమీర్‌ ఖాన్‌ మహాభారతాన్ని సినిమాగా తెరకెక్కించడానికి ప్లాన్‌ చేస

65వ జాతీయ చలన చిత్ర పురస్కార విజేతల వివరాలు

సినిమా వార్తలు

అక్షరాల 75 కోట్లు..!

27-04-2018

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సినిమా అంటే సర్వత్రా అమితాసక్తి ఉంటుంది. ఇక అభిమానుల విషయంలో వేరే చెప్పక్కర్లేదు. అంతటి ఛరిష్మా ఉన్న రజనీకాంత్‌ తాజా సినిమా 'కాలా' శాటిలైట్‌ హక్కులను ఓ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానెల్‌ ఏకంగా 75 కోట్ల రూపాయలతో సొంతం చేసుకుంది. దీంతో ఈ

65వ జాతీయ చలన చిత్ర పురస్కార విజేతల వివరాలు

సినిమా వార్తలు

టీనేజ్‌ నుంచి పెళ్ళి వరకు

27-04-2018

'నిర్మాతగా ఓ జానపద చిత్రంగాని, చారిత్రాత్మక చిత్రంగానీ చేయాలనేది నా డ్రీమ్‌. దీని కోసం వర్కౌట్‌ చేస్తున్నాను' అని అన్నారు నిర్మాత బెక్కం వేణుగోపాల్‌. 12 ఏండ్ల సినీ కెరీర్‌లో 10 సినిమాలు నిర్మించారు. 'టాటా బిర్లా మధ్యలో లైలా', 'సినిమా చూపిస్త మావ', 'నాన్న నేను నా బారు ఫ్రెండ్స్

65వ జాతీయ చలన చిత్ర పురస్కార విజేతల వివరాలు

సినిమా వార్తలు

ప్రశంసల వర్షంలో భరత్‌ అనే నేను..

26-04-2018

మహేష్‌బాబు, కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం 'భరత్‌ అనే నేను'. కైరా అద్వాని కథానాయికగా డి.వి.వి దానయ్య నిర్మించారు. ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను, సవాళ్ళను ఓ ముఖ్యమంత్రి ఎలా డీల్‌ చేశారనే పాయింట్‌తో దర్శకుడు కొరటాల శివ ఈ చిత్రాన్ని సందేశాత్మకంగా తెరకెక్క

65వ జాతీయ చలన చిత్ర పురస్కార విజేతల వివరాలు

సినిమా వార్తలు

సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా కళ్యాణ్‌ రామ్‌ నయా చిత్రం

26-04-2018

కళ్యాణ్‌ రామ్‌, నివేదా థామస్‌, షాలిని పాండే హీరోహీరోయిన్లుగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ కె.వి.గుహన్‌ దర్శకత్వంలో ఈస్ట్‌ కోస్ట్‌ ప్రొడక్షన్‌ పతాకంపై మహేష్‌ కోనేరు నిర్మిస్తున్న నూతన చిత్రం బుధవారం హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో అంగరంగ వైభవంగా ప్