Sat 21 Nov 22:53:31.571194 2020 మనిషి జీవితంలోమరణమే అంతమనుకుంటే పొరపాటుమనిషి జీవించే క్రమంలోచాలాసార్లు చచ్చిపోతాడుచస్తూ బ్రతుకుతున్నటువంటివ్యక్తం చేయలేనిఊపిరాడని ఫీలింగ్స్ ఎన్నో...ఎన్నెన్నో...జీవిత పరిణామపులోతునుఅన్వేషిస్తున్నకొద్దీఅనుభవంలోకి జారుతుంది మనిషిమరణాన్ని ఉత్సవంగా మార్చినప్పుడేమరణాన్ని మించింది ఇంకేదో ఉందనిపించిందిచాలా మందికి తెలియని విజయంఅంతుచిక్కని రహస్యమేంటంటేమనిషి చచ్చిపోయాకే జీవిస్తాడనీ....- నామాల రవీంద్రసూరి, 7981271343 టాగ్లు : మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి