మానిఫెస్టోను మంటగలిపి.. మర్యాదల గీతలు దాటి.. అవినీతికి ఎరువు వేసి.. పాతబస్తీలో పాపపు మాటలు కొత్త బస్తీలో కొరివి దయ్యాలు ఓటు కోసం విద్వేష (అ)జెండాలు!
హద్దులు మీరిన అశ్లీల మాటలు మత విద్వేష చితి మంటలు గెలుపే లక్ష్యంగా పేట్రేగిన.. సంఘవిద్రోహశక్తుల విషకోరలు రాజీపడని రౌడీ అరాచకాలు ఆందోళనలో రాజ్యాంగ విలువలు !