Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • చీకట్లోనే రైతుల ఆందోళన
  • టీటీడీ పాలకమండలి సభ్యుడిగా తెలంగాణ వాసి
  • ఉగ్రదాడిపై ప్రశాంత్‌ భూషణ్‌ అనుచిత వ్యాఖ్యలు
  • పాక్‌ వస్తువులపై 200 శాతం సుంకం పెంపు
  • డర్బన్ టెస్టులో శ్రీలంక విజయం
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Google+
  • Android
  • Pinterest
హాస‌విలాసం | SOPATHI SUNDAY SPECIAL | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • సండే ఫన్
  • ➲
  • స్టోరి

హాస‌విలాసం

Sun 24 Apr 00:54:23.183871 2016

బహుమతి
అనంత్‌ : పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు ఇద్దరూ నీకు కావలసిన వాళ్లే కదా. మరి వాళ్ళకి ఏం కానుక ఇచ్చావు?
వెంకట్‌ : పెళ్ళికొడుక్కి కలర్‌ టీవీ, పెళ్ళికూతురికి రిమోట్‌ కంట్రోల్‌.
రహస్యం
సుబ్బారావు : 70 ఏళ్ళొచ్చినా మీ భార్యని డార్లింగ్‌, హనీ అని ఎంతో ప్రేమగా పిలుస్తున్నారంటే మీకు ఆమె మీద చాలా ప్రేమ ఉంది కదా సర్‌.
వెంకట్రావు : ప్రేమా, ఇంకేమన్నానా... నా భార్య పేరు మచ్చిపోయానయ్యా, ఆ విషయం తెలిస్తే ఏమంటుందోనని అలా పిలుస్తానంతే.
'మొర'గే కుక్క
పక్కింటి పుల్లారావుతో అన్నాడు సింగర్‌ సుబ్బారావు.
'నేను పాట పాడినప్పుడల్లా మీ కుక్క అరుస్తోంది. కాస్త వారించండి'
'మీరు పొరబడుతున్నారు. వాస్తవానికి మీరు పాట అందుకున్నప్పుడు మా కుక్క అరవడం లేదు' అన్నాడు పుల్లారావు.
'మరేం చేస్తోంది?' అడిగాడు సుబ్బారావు.
'పాటను ఆపండి మహాప్రభో.. అంటూ మొరపెట్టుకుంటోంది'
మరో జన్మ
బాస్‌ : మరో జన్మ ఉంటుందనేది నువ్వు నమ్ముతావా?
ఉద్యోగి : నమ్మను... అయినా ఇప్పుడా విషయం ఎందుకు అడుగుతున్నారు?
బాస్‌ : నిన్న మీ తాతయ్య చనిపోయాడంటూ నువ్వు సెలవు పెట్టావ్‌ కదా!. నువ్వు వెళ్లిన కొద్ది సేపటికే మీ తాతయ్య నీ కోసం మన ఆఫీసుకు వచ్చి వెళ్లాడు.
దొంగతనం
రాజు : మా ఇంట్లో గొలుసు పోయింది సార్‌.
పోలీసు : బంగారు గొలుసా? వెండి గొలుసా?
రాజు : కుక్క గొలుసు సార్‌.
ధ్వని కాలుష్యం
ప్రభుత్వ డాక్టరు : (ఆకస్మిక తనిఖీ చేస్తున్న మంత్రితో) మంత్రిగారూ! పక్కనున్న ఫ్యాక్టరీ నుంచి వచ్చే ధ్వని కాలుష్యం వల్ల ఈ ఆసుపత్రి రోగులకు చాలా ఇబ్బందిగా ఉందండీ.
మంత్రి : అయ్యో అలాగా! పోనీ ఇక్కడ చెవిటి రోగులనే చేర్చుకోండి.
కోర్టు వదిలేస్తుంది కానీ...
లాయర్‌ : చూడు అప్పారావు! మొన్న ఆదివారం హత్య జరిగిన చోట నువ్వు లేవని నిరూపిస్తే నీకు శిక్ష తప్పుతుంది.
అప్పారావు : ఆ సంగతి నాకూ తెలుసు సార్‌. ఆ రోజు విశాఖ బీచ్‌లో నా గాళ్‌ఫ్రెండుతో ఉన్నాను. ఈ మాట చెబితే కోర్టు వదిలేస్తుంది కానీ నా భార్య పట్టుకుంటుందే!
ఎస్మెమ్మెస్‌
జడ్జి : నువ్వు దొంగతనం చేసినప్పుడు సిసి కెమెరాలో రికార్డయింది తెలుసా?
దొంగ : ఏదీ చూపించండి.
జడ్జి : (వీడియో చూపించిన తర్వాత) చూశావుగా. మరి నీవేమైనా చెప్పాలనుకుంటున్నావా?
దొంగ : చూశారుగా. నా పర్ఫామెన్స్‌ నచ్చినట్లయితే డి.టి.ఎ దొంగ అని టైప్‌ చేసి 12121212కి ఎస్మెమ్మెస్‌ చేయండి. ప్లీజ్‌ ఓట్‌ ఫర్‌ మి.
దాని గురించే..
టీచర్‌ : క్లాసులో ఎప్పుడూ చూసినా మాట్లాడతారేంట్రా? నిశ్శబ్దంగా ఉండాలని చెప్పినా అర్ధంకాదా?
విద్యార్థులు : నిశ్శబ్దంగా ఎలా ఉండాలి అనేదాని గురించే మాట్లాడుకుంటున్నాం టీచర్‌.
సూపర్‌మ్యాన్‌
అమ్మాయి తండ్రి : అబ్బాయి సూపర్‌ మ్యాన్‌లా ఉన్నాడు కదమ్మా. నీకు నచ్చాడా?
అమ్మాయి : పర్వాలేదు నాన్నా. పెళ్లయ్యాక నాకు అనుకూలంగా వాచ్‌మెన్‌లా మార్చుకుంటాలే.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

నాకూ పెళ్ళి కావాలి
డిన్నర్‌
మార్చిన కొడుకు!
హ‌స్య‌విల‌సం
జాను తెలివి రొయ్య సాహసం
వెంగళప్ప రాక్స్‌, డాక్టర్‌ షాక్స్‌!
అతి తెలివి కొడుకు
పాపం భర్త..
టీచరే గొప్ప...
బెస్ట్‌ ఫ్రెండ్స్‌

కామెంట్స్

మీ కామెంట్ పోస్ట్ చెయ్యండి

తాజా వార్తలు

  • తాజా వార్తలు
  • మోస్ట్ కామెంటెడ్‌
10:02 PM

చీకట్లోనే రైతుల ఆందోళన

09:56 PM

టీటీడీ పాలకమండలి సభ్యుడిగా తెలంగాణ వాసి

09:48 PM

ఉగ్రదాడిపై ప్రశాంత్‌ భూషణ్‌ అనుచిత వ్యాఖ్యలు

09:32 PM

పాక్‌ వస్తువులపై 200 శాతం సుంకం పెంపు

09:21 PM

డర్బన్ టెస్టులో శ్రీలంక విజయం

08:54 PM

రాయదుర్గం ఇన్‌స్పెక్టర్‌ రాంబాబుపై బదిలీ వేటు

08:40 PM

ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు: కలెక్టర్

08:39 PM

నువ్వులెంతో మేలు

08:32 PM

యువతి హత్య

08:22 PM

ఏపీలో మరో 15 గురుకుల పాఠశాలల మంజూరు

08:20 PM

ఆరవ రోజు దేహధారుడ్య పరీక్షలు..

08:19 PM

అమర వీరులకు నివాళ్ళు అర్పించిన జనసేన నాయకులు

08:16 PM

అమర జవాన్లకు ఘన నివాళి

08:09 PM

బొప్పాయితో డైట్‌...

08:09 PM

కరెంట్ షాక్ తో వ్యక్తి మృతి

మరిన్ని వార్తలు
04:40 PM

దళిత విద్యార్థులతో టాయిలెట్ల క్లీనింగ్

02:21 AM

మేక్‌ ఇన్‌ తెలంగాణ

02:10 AM

యాదాద్రి జాగా సంగతేంటి

02:05 AM

పెట్రోల్‌ బంకుల కోసం తగ్గుతున్న గిరాకీ!

02:03 AM

భూబిల్లుకు నిరసనగా రైతు ఆత్మహత్యలు

01:57 AM

ఇక పక్కా రాజకీయమే..

03:56 AM

ఫ్లడ్‌లైట్ల వెలుగులో... అక్రమ నిర్మాణాలు

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.