Sun 14 Jun 00:06:37.692571 2015 తెలంగాణ సంబురంమువ్వలతో దివ్వెలతో అంబరాన్ని తాకిందితెలంగాణ మాగాణి అణువణువుఆరిద్దరి జీవరతనాలతో పూల తలంబ్రాలతోకొత్త పెళ్ళికూతురైన ఏడాదికే వసంతాల సీమంతం చేసుకుంటూ...వెలిగిపోతున్నది వేల దివ్వెల కాంతులతోకవిగాయకుల జేజేలతో కళాకారుల ఆటపాటలతో...నిలువెల్లా పులకించి తనువంతా పరవశించి...నాటి రారాణి రుద్రమలా తెలంగాణ రాష్ట్రంవిరాజిల్లుచున్నది విశ్వయవనికలా- గులాబీల మల్లారెడ్డి, 9440041351 టాగ్లు : మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి