Sat 03 Jun 15:51:19.440768 2017 విశాల బాహువులు చాపిచుట్టూ వున్న పచ్చని పొలాలనునిండైన చెరువులనుమాయం చేసిందితోటలుసన్నని బాటలురెండెద్దుల బళ్ళుగడ్డివాములుపల్లె పడుచుల వయ్యారాలుకనుమరుగయ్యాయిఎన్నో వసంతాలను చూసినమహావృక్షాలుకూకటి వేళ్ళతో సహా కూలిపోయాయిసమస్యల నెన్నింటినోపరిష్కరించినరచ్చ బండలుఆనవాలు లేకుండా పోయాయిపంచెకట్టు మనిషి మారిపోయిఆధునికత గాఢ పరిష్వంగంలోబందీ అయ్యాడువాహనాల కాలుష్యంలానగరంలోని నాగరికతఅన్ని వైపులా వ్యాపించిందిమేధస్సు పెంచుకున్న మనిషిపల్లెను పట్నంలా మారుస్తున్నాడుపాత జ్ఞాపకాలనుచరిత్ర పుటల్లో మరుగు పరుస్తున్నాడు.- గొట్టిపర్తి యాదగిరిరావు, 8297277795 టాగ్లు : మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి