Sat 26 Aug 23:56:06.780996 2017 వికాస్ : నా శరీరంలో ఐరన్ లేదు డాక్టర్ బిళ్ళలివ్వండి.డాక్టర్ : మీకెలా తెలిసింది? పరీక్ష చేయించుకున్నారా?వికాస్ : లేదండీ అయస్కాంతం పెట్టి చూచాను... అతుక్కోవడంలేదు మరి. టాగ్లు : మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి