Sat 21 Oct 14:15:17.149886 2017 అప్పుడప్పుడు నాలోకి నేను ప్రయాణం చేస్తుంటాను ఒక్కోసారి స్మృతి పథంలో మెదిలేఊహలకుకార్యరూపం ఇస్తాను ...ఇంకోసారి మనల్ని మనం తరచి చూసుకుంటూ ముందడుగు వేయాలి ...వెళ్లి పోయిన జ్ఞాపకాలుగుండెను తడిమేస్తుంటేఓదార్పు లేపనాన్నిగుండె గాయానికిఅద్దుకుంటాను...తప్పిపోయిన బాల్యం కోసం జీవనపథంలోఎదురుపడ్డవాస్తవాలనుఆహ్వానిస్తాను...నేనింకా మిగిలి ఉన్నానా అనుకుంటూఅప్పుడప్పుడు నాలోకి నేను ప్రయాణం చేస్తుంటాను..!- ములుగు లక్ష్మీ మైథిలి, 9440088482 టాగ్లు : మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి