రోగి : డాక్టర్ గారూ మీరిచ్చిన టానీకుతో కడుపునొప్పి మరీ ఎక్కువైందండి. డాక్టర్ : మీరే కదా..! కడుపు నొప్పికి బ్రహ్మాండమైన మందు కావాలని అడిగి మరీ రాయించుకున్నారు. రోగి : అయ్యో... నేను కడుపు నొప్పి తగ్గేందుకు మందు ఇవ్వమంటే.. నొప్పి ఎక్కువయ్యేందుకు ఇచ్చారా?