Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • హుస్సేన్‌సాగర్‌లో దూకిన ప్రేమజంట
  • జనసేనలో చేరిన సుంకర శ్రీనివాస్
  • సోమిరెడ్డి రాజీనామాను ఆమోదించిన మండలి చైర్మన్ షరీఫ్
  • పుల్వామా దాడికి ఆర్డీఎక్స్ వాడలేదు: ఎన్ఐఏ
  • అమర జవాన్లకు ప్రముఖుల నివాళి
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Google+
  • Android
  • Pinterest
ఉర్రూతలూగించిన జానపదం | అదిలాబాద్ | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • అదిలాబాద్
  • ➲
  • స్టోరి
  • Aug 31,2017

ఉర్రూతలూగించిన జానపదం

- పట్టణంలో కళాకారుల ర్యాలీ, ప్రదర్శన
- తెలంగాణ వచ్చింది జానపద కళాకారులతోనే : జేసీ కృష్ణారెడ్డి
నవతెలంగాణ-ఆదిలాబాద్‌ టౌన్‌
ప్రపంచ జానపద దినోత్సవ సందర్భంగా జిల్లా కేంద్రంలో కళాకారుల ఆట పాట అలరించింది. కళాకారుల పాటలు ఉర్రూతలూగించాయి. పట్టణంలోని తెలంగాణ చౌక్‌లో జానపద కళాకారుల ర్యాలీని జేసీ కృష్ణారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ కుమ్రం భీంచౌక్‌ నుంచి రెవెన్యూ గార్డెన్స్‌ వరకు కొనసాగింది. వందలాది మంది తెలంగాణ జానపద కళాకారులు పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొన్నారు. వివిధ వేషాధారణతో తమదైన శైలీలో నృత్యాలు చేస్తూ చూపరులను ఆకట్టుకున్నారు. ప్రత్యేకంగా గుస్సాడి నృత్యం ఎంతగానో ఆకర్షించింది. వీరు చేసిన ఈ నృత్యాలను చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. అనంతరం రెవెన్యూ గార్డెన్స్‌లో కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇక్కడ వివిధ జానపద కళాకారులు ప్రదర్శనలు ఇచ్చారు. కార్యక్రమాన్ని ట్రైనీ కలెక్టర్‌ గోపి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జేసీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ వచ్చిదంటే అది జానపద కళాకారులతోనేనని అన్నారు. జానపదాలు లేని పల్లెలు లేవన్నారు. కళాకారులు తమ కళలను కాపాడుకోవాలన్నారు. భవిష్యత్‌ తరాల వారికి అందించాలన్నారు. పాటను రక్తి కట్టించాలంటే అది కళాకారులకే సాధ్యమవన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జానపద కళాకారులకు అన్ని విధాలా ప్రోత్సహిస్తోందన్నారు. కార్యక్రమంలో జిల్లా పర్యాటక శాఖాధికారి రవికుమార్‌, డీపీఆర్‌ఓ భీంకుమార్‌ పాల్గొన్నారు.

ఉర్రూతలూగించిన జానపదం
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఉర్రూతలూగించిన జానపదం
సంక్షేమ పథకాలలో మొదటిస్థానం
వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించాలి
బ‌తుక‌మ్మ కానుక‌గా... చేనేత చీర‌లు
పండుగలను ప్రశాంతంగా జరుపుకోవాలి : ఎస్‌పీ శ్రీనివాస్‌
కేసుల పూర్వపరాలను అధ్యయనం చేయాలి
గోకొండలోనే పంచాయతీ భవనం నిర్మించాలి
పకడ్బందీగా పాఠశాలల అభివృద్ధి
నేడు డయల్‌ యువర్‌ ఆర్‌ఎం
నేడు మున్సిపల్‌ సర్వసభ్య సమావేశం
'సామూహిక సెలవు'కు మద్దతివ్వాలి
మరణిస్తున్న సబ్సిడీ గొర్రెలు ఆందోళనలో లబ్దిదారులు
ఆలోచన మంచిదే..ఆచరణే అనుమానం
అవినీతికి పాల్పడినవారిపై చర్యలు తీసుకోవాలి
భార్యపై హత్యాయత్నానికి పాల్పడినందుకు ఐదేండ్ల జైలు
గరీబ్‌ వెల్ఫేర్‌ సొసైటీ ఆధ్వర్యంలో పండ్లు పంపిణీ
వినాయకుడి మాజీ ఎంపీ పూజలు
సీపీఎస్‌ రద్దుకు పోరు
ఉత్తమపౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదే
సీఎం సహాయనిధి చెక్కు అందజేత
ఉచిత శిక్షణ దరఖాస్తుల స్వీకరణ
డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇండ్లకు దరఖాస్తులు
ఉద్యోగ విరమణ పొందిన లక్ష్మణ్‌కు సన్మానం
'దేవి శ్రీకాంత్‌ కుటుంబాన్ని ఆదుకోవాలి'
రెడ్డి జాగృతి ఆధ్వర్యంలో గ్రామ కమిటీ ఎన్నికలు
పీఆర్‌టీయూ మండల కార్యవర్గం ఎన్నిక
టీ-మాస్‌ ఫోరం సభను విజయవంతం చేయాలి
ప్రతి గ్రామంలో రజక కమిటీలేయాలి
జీఎస్టీతో ఫొటో ప్రింటింగ్‌ రేట్లు పెంచాం
ఇండ్లు మంజూరు కోసం వినతి
Sundarayya

Top Stories Now

నా రెండో బిడ్డను పంపడానికి రెడీ
ప్రేమ జంటకు పెళ్లి చేసిన భజరంగ్ దళ్.. అదృశ్యమైన యువతి..
మరో సినీ, టెలివిజన్ నటి ఆత్మహత్య..
పారిన రక్తపుటేరులు
modi
vard
madutro
mod
cbn
mahi
badla
crore

_

తాజా వార్తలు

09:45 PM

హుస్సేన్‌సాగర్‌లో దూకిన ప్రేమజంట

09:27 PM

జనసేనలో చేరిన సుంకర శ్రీనివాస్

09:18 PM

సోమిరెడ్డి రాజీనామాను ఆమోదించిన మండలి చైర్మన్ షరీఫ్

09:12 PM

పుల్వామా దాడికి ఆర్డీఎక్స్ వాడలేదు: ఎన్ఐఏ

09:05 PM

అమర జవాన్లకు ప్రముఖుల నివాళి

09:02 PM

22 నుంచి శాసనసభ సమావేశాలు

08:58 PM

మార్చి 31 వరకు రోజూ 30 విమానాలు రద్దు: ఇండిగో

08:50 PM

అభ్యర్థులకు పరీక్ష పెడుతున్న జనసేన

08:40 PM

సానియా మీర్జాపై నెటిజన్ల ఆగ్రహం

08:27 PM

అమరజవాన్లకు దేశవ్యాప్తంగా ఘననివాళి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.