ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేస్తున్నామని పాకులు గొప్పలు చెబుతున్నారే తప్పా శిథిలావస్థకు చేరుకున్న పాఠశాలలను బాగు చేయించడంలో విఫలమవుతున్నారు. మండలంలోని గోట్కూరు గ్రామంలో ప్రాథమిక పాఠశాల భవనం కిటికీలు, తలుపులు ఊడిపోయి పైపెచ్చు రాలి పడుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. కొక్కుర్ దేవారెడ్డి, తాంసి