Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
విద్యుత్‌ శాఖలో గుర్తింపులేని కార్మికులు క్టర్లతో ఎస్‌పీఎంల నిర్వహణ | అదిలాబాద్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • అదిలాబాద్
  • ➲
  • స్టోరి
  • Apr 27,2020

విద్యుత్‌ శాఖలో గుర్తింపులేని కార్మికులు క్టర్లతో ఎస్‌పీఎంల నిర్వహణ

- విద్యుత్‌ శాఖలో గుర్తింపులేని కార్మికులు అ కాంట్రాక్టర్లతో ఎస్‌పీఎంల నిర్వహణ
  -పీఎఫ్‌, ఐడీ కార్డులు, సెలవులు అసలే లేవు అ ఒక్కరోజు రాకున్నా జీతంలో కోత
  -లాక్‌డౌన్‌లోనూ పనులు అ అయినా గుర్తించని ప్రభుత్వం
నవతెలంగాణ-ఎల్లారెడ్డి
విద్యుత్‌ శాఖలో పనిచేస్తున్న ఎస్‌పీఎంలలో పనిచేసే కార్మికులను పట్టించుకునేవారు లేరు. ఇందులో పనిచేస్తూ వయసు అయిపోతున్నవారికి కనీసం పీఎఫ్‌, ఐడీ కార్డులు లేవు. వీరు కాంట్రాక్టర్ల ఆధీనంలో పనిచేస్తున్నారు. నిరంతర కరెంటు సరఫరాలో ముఖ్యభూమిక పోషించే వీరు శ్రమ దోపిడీకి గురవుతున్నారు. అత్యవసరమై సెలవులు లేవు పైగా గార్హజరైతే జీతంలో కోతవిధిస్తున్నారు. ట్రాన్స్‌ఫార్మర్ల రిపేర్లు చేస్తున్న కార్మికులు తెలంగాణ రాష్ట్రంలోనైనా తమకు గుర్తింపు వస్తుందని ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నారు. కరోనా అత్యవసర సమయంలోనూ పనిచేస్తున్నా ప్రభుత్వం గుర్తించలేదు.
విద్యుత్‌ శాఖ రైతులకు 24 గంటల కరెంట్‌ను అందిస్తుంది. ఇందులో ఈ కార్మికుల పాత్ర ఎంతో ముఖ్యమంది. ఎస్‌పీఎంలలో 25 ఏండ్లుగా కాంట్రాక్ట్‌ కార్మికులు పనిచేస్తున్నారు. ఇప్పటికీ కనీసం పీఎఫ్‌ లేదు. ఎస్‌పీఎంలకు సెలవులు అనేవి ఉండవు. నెలంతా పనిచేయాలి. అత్యవసరం అయి సెలవు పెడితే వేతనంలో కోత విధిస్తారు. ఇక పంటల సీజన్‌లో ట్రాన్స్‌ఫార్మర్లను వెంటనే రిపేర్లు చేయాల్సి ఉంటుంది. దీంతో రాత్రి, పగలు అనే తేడాలేకుండా వీరితో పనిచేయిస్తారు. హెచ్‌పీ, ఎల్‌వీ వైండింగ్‌ పనిచేసేవారు గంటల తరబడి నిలబడి పనిచేయాలి వస్తుంది. ఈపని చేసే వారికి తరుచూ అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. వచ్చే కొద్దిపాటి వేతనంలో వైద్యం కోసం ఖర్చుచేయాల్సి వస్తుంది.
పీఎఫ్‌లేదు..
విద్యుత్‌ శాఖలో స్పెషల్‌ పార్ట్స్‌ మెకానిజం (ఎస్‌పీఎం) విభాగాన్ని కాంట్రాక్టర్లకు టెండర్‌ ద్వారా అప్పగిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో 8 ఎస్‌పీఎంలు ఉన్నాయి. ఒక్కో ఎస్‌పిఎంలో 7 నుంచి 8 మంది కార్మికులు పనిచేయాల్సి ఉంటుంది. కానీ సరిపడా లేరు. పైగా 25ఏండ్లుగా పనిచేస్తున్నవారికి రూ.10నుంచి 12వేల వరకు వేతనం ఇస్తున్నారు. ఈఎస్‌పీఎంలలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5000 మందికిపైగా కార్మికులు పని చేస్తున్నారు.
స్వరాష్ట్రంలోనూ నెరవేరని ఆశలు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎలాగూ తమ బతుకులకు గుర్తింపు లేకపోవడంతో స్వరాష్ట్రం వచ్చిందని ఇక బంగారు తెలంగాణలో తమకు గుర్తింపు లభిస్తుందని ఆశపడ్డారు. ఏడేండ్లు కావస్తున్నా వారిని పట్టింకున్నవారు లేరు. దీంతో గతసంవత్సరం వీరు హైదరాబాద్‌వెళ్లి ట్రాన్స్‌ సీఎండీని కలిశారు. అయినా పట్టించుకోలేదు. లాక్‌డౌన్‌లోనూ పనులు చేస్తున్నా గుర్తింపులేదు.
కాంట్రాక్ట్‌ పద్ధతితో ప్రభుత్వ సొమ్ము దోపిడీ
విద్యుత్‌ శాఖ ద్వారా ఎస్‌పీఎంల నిర్వహణకు కాంట్రాక్టర్లకు టెండర్లను పిలిచి అప్పగిస్తున్నారు. ఈ విధానం ద్వారా ప్రభుత్వ సొమ్ము కాంట్రాక్టర్లు దోచుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. కాంట్రాక్టర్లకు అప్పగించుకండా ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిన లేక కాంట్రాక్టు పద్ధతిన ఉద్యోగులను నియమిస్తే ప్రభుత్వ సొమ్ము మిగలడంతోపాటు కార్మికులు లబ్దిపొందుతారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

తాజా వార్తలు

10:54 AM

రైతు సంఘాల నేతలను చంపేందుకు ప్లాన్.. పోలీసులే చంపమన్నారన్న నిందితుడు.!

10:26 AM

ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల

10:16 AM

రాష్ట్రాలకు కేంద్ర హోం శాఖ కీలక సూచనలు

10:02 AM

ముంబై ఎయిర్‌పోర్ట్‌లో 2.7కేజీల బంగారం పట్టివేత

09:59 AM

పెరిగిన పెట్రో ధరలు

09:21 AM

విరాట్ కోహ్లీ మెసేజ్‌తో మొత్తం కథ మారిపోయింది

09:02 AM

రికార్డు స్థాయిలో పెరుగుతున్న పెట్రోల్ ధరలు

08:47 AM

కాలుతున్న టైర్‌ను ఏనుగుపైకి విసిరేశారు..

08:28 AM

ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయంలో దొంగల ముఠా హల్‌చల్

08:03 AM

కిలిమంజారోను అధిరోహించిన తెలంగాణ యువతి

07:57 AM

మరింత క్షీణించిన లాలూ ఆరోగ్యం

07:49 AM

టైర్ల దుకాణంలో భారీ అగ్నిప్రమాదం

07:46 AM

నేడు ఉద్యోగుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరాహార దీక్ష

07:44 AM

నేరుగా రంగంలోకి దిగిన కేసీఆర్..ఉదోగ్యు‌ల‌ నుంచి..!

07:27 AM

ప్రేమోన్మాది దారుణం..కత్తితో యువతి చేతి వేళ్లు తెగిపోయేంత..!

07:03 AM

నల్లగొండలో వ్యక్తి దారుణ హత్య

07:01 AM

రష్మిక మందన్నకు భారీ షాక్...

06:54 AM

ఢిల్లీ‌లో ఘోర అగ్ని‌ప్ర‌మాదం

06:45 AM

కుక్క‌ల‌ను త‌ప్పించ‌బోయి చెట్ల‌లోకి దూసుకెళ్లి‌న కారు

09:53 PM

గోదావరి నదిలో యువకుడు గల్లంతు

09:40 PM

మార్చి నాటికి పాత 100 నోట్లు నిషేధం!

09:17 PM

24న వ్యవసాయ అధికారులతో సీఎం సమీక్ష

09:05 PM

టెన్త్ విద్యార్థులకు అలర్ట్...

08:57 PM

ఎస్‌ఈసీ నిమ్మగడ్డకు సీఎస్‌ లేఖ

08:49 PM

చనిపోయిన రైతుల కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం

08:16 PM

పీఆర్‌సీని వెంటనే అమలు చేయాలి: సీపీఐ(ఎం)

08:02 PM

ఎమ్మెల్యే రోజాపై కత్తి మహేష్ వివాదాస్పద వ్యాఖ్యలు

07:40 PM

కేసీఆర్‌ను కలిసిన నీతి ఆయోగ్‌ బృందం

07:36 PM

భర్తను కొట్టి చంపి అడవిలో పాతిపెట్టిన భార్య

07:10 PM

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఆరోగ్య కార్యకర్త మృతి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.